Home / SLIDER (page 1587)

SLIDER

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …

Read More »

బాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…

ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …

Read More »

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలాభివృద్ధి సాధ్యం

గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని, అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాలు మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నిక‌ల్లో భాగంగా శ‌నివారం మామ‌డ మండ‌లంలోని కొరిటిక‌ల్, పోతారం, అనంత‌పేట‌, పొన్క‌ల్ గ్రామాల్లో ముమ్మ‌ర ప్రచారం చేశారు. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌తో చేప‌ట్టిన రోడ్ షోకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. …

Read More »

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ …

Read More »

రాళ్ల దాడిపై స్పందించిన ఎమ్మెల్యే హరిప్రియ..!!

  ఈరోజు ఉదయం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై కామేపల్లి  మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి పై ఆమె స్పందించారు. ఈరోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి అని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో  11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ …

Read More »

నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం..!!

నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం.. రైతుల జీవితాల్లో వెలుగు నింపుతాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండల కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ” నారాయణ రావు పేట మండలం కళ30 ఏండ్ల కల, పోరాటం చేసి కల సహకారం చేసుకొని ఎన్నికలు జరుపుతున్నాం. జూన్ మొదట …

Read More »

ఏపీ ప్రజలకు హెచ్చరిక

ఏపీ ప్రజలకు ఇది హెచ్చరికలాంటి వార్త.రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ఆర్టీజీఎస్ తాజాగా మరో హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వడగాల్పులు కూడా బలంగా వీస్తాయి. కాబట్టి వృద్ధులు,చిన్నపిల్లలు ఎక్కువగా ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి ,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది..

Read More »

జ‌గ‌న్ గెలిస్తే టీడీపీ ప‌ని అంతేనా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నువ్వా నేనా అన్న‌ట్లు సాగిన 2019 ఎన్నిక‌ల్లో ఇరుపార్టీలు క‌త్తులు దూసుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ ర‌స‌వ‌త్త‌రంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్ర‌బాబు ఈవీఎం ట్యాంప‌రింగ్ జ‌రిగిందంటూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న‌ట్టుగా జాతీయ నేత‌లను క‌లుస్తూ ఎన్నిక‌ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై వివ‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌రిగిన‌ ఎన్నిల‌పై త‌మ‌కు అనుమానాలున్నాయంటూ జాతీయ …

Read More »

నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా..?

సహాజంగా మనం పడుకున్న తర్వాత నిద్ర వస్తుంది. నిద్రలో కలలు వస్తాయని ఎవరైనా చెప్తారు. కానీ నిద్ర తర్వాత మన శరీరం బయట,లోపల వచ్చే మార్పులు ఏంటని అడిగితే ఎవరికైన ఏమో అనే సమాధానం వస్తుంది. అయితే ఆ మార్పులు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? 1)ఉష్ణోగ్రత నిద్ర సమయంలో శరీరం పనిచేయదు కాబట్టి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మరి ముఖ్యంగా 2.30గంటల సమయంలో శరీరం చాలా తక్కువ ఉష్ణోగ్రత …

Read More »

మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat