ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఎకరాల దేవాదాయ భూములను లీజుకిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు .ఈ రోజు రాష్ట్రంలోని ఏలూరులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వేలం ద్వారా ఈ భూములను 33 సంవత్సరాలకుగానూ లీజుకిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Read More »రాజమౌళి దర్శకత్వంలో.. చత్రపతి శివాజిగా మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు(కౌబాయ్ చిత్రం)అప్పట్లో ఓ సంచలనం. ఇక అల్లూరి సీతా రామరాజు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు ప్రజలకి కృష్ణుడు అంటే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే గుర్తుకు వస్తాడు. తెలుగు సినిమా చరిత్రలో అనేక సంచలన చిత్రాలను తన పేరిట లిఖించుకున్న కృష్ణకి చత్రపతి శివాజీ క్యారెక్టర్ అంటే అత్యంత ఇష్టంగా …
Read More »నిఖార్సైన లీడర్ కు ప్రతిరూపం మంత్రి కేటీఆర్ -ఇలాంటి నేతలు చాలా అరుదు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …
Read More »సమంత-నాగచైతన్యలకు.. ఊహించని సర్ప్రైజ్.. ఎవరిచ్చారో తెలుసా..!
సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్చారని సమాచారం. టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్టోబర్ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొత్త దంపతులకు సమంత, నాగచైతన్యకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ …
Read More »నాడు సమంత.. నేడు రకుల్..!
తెలుగులో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళ, భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో రకుల్ ప్రీత్ సింగ్ ని …
Read More »మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అట్లాంటి ఇట్లాంటి వార్తలతో కాదు ఏకంగా జపాన్ ను టార్గెట్ చేస్తూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన రామినేని ఫౌండేషన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పని …
Read More »అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?
ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు . ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి …
Read More »బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?
ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం …
Read More »రాజుగారి గది-2.. సీరత్ బికినీ పోస్టర్ రిలీజ్..!
శర్వానంద్ రన్ రాజా రన్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. సీరత్ కపూర్. అయితే తను నటించిన తొలి చిత్రంతోనే హిట్ కొట్టిన సీరత్.. తర్వాత తనకు చాల ఆఫర్స్ వస్తాయని అనుకుంది కానీ అమ్మడి కోరిక తీరలేదు. మధ్య లో రెండు సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఓంకార్ రాజుగారి గది-2 ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ …
Read More »రాధికా ఆప్టేను పక్కలోకి రమ్మన్న ప్రముఖ నిర్మాత..!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో అర్థనగ్న దృశ్యాల్లో నటించిన రాధికా ఆప్టే తరచూ వివాదస్పద వ్యాఖ్యల ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంటుంది. అలాగే, దక్షిణాది సినీ పరిశ్రమ పై వీలున్నప్పుడల్లా అవాకులు.. చవాకులు పేలుతుంటుంది. ఆ మధ్య ఓ దక్షిణాది హీరో తనను బెడ్ రూంలోకి రమ్మన్నాడని …
Read More »