Home / SLIDER (page 2285)

SLIDER

పీకే ఫ్యాన్స్‌కి షాక్‌.. ప‌వ‌న్‌ మూడ‌వ భార్యకి కూడా.. వేరే పెళ్లి చేసుకునే హక్కుంది..!

పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణూ దేశాయ్‌.. తాను మరో పెళ్లి చేసుకునే ఆలోచన గురించి చర్చించిన వెంటనే కొందరు పవన్ ఫ్యాన్స్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఆమె పెళ్లి చేసుకుంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని విపరీతమైన లాజిక్ ఉపయోగించి మ‌రీ కామెంట్లు చేశారు. తన అభిమాన హీరో మాత్రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న అంగీకరించిన అభిమానులు అతని మాజీ భార్య చట్టప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా వేరే పెళ్ళికి అభిమానులు …

Read More »

గోవాలో సందడి సందడిగా జ‌రిగిన సమంత.. నాగచైతన్యల పెళ్లి..!

అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి శుక్రవారం గోవాలో సందడి సందడిగా సాగింది. నిత్యం చాలా గంభీరంగా ఉండే దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఈ పెళ్లిలో స్టెప్పులు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హంగామాతో సాగిందో. అక్కినేని.. దగ్గుబాటి, సమంతలకు చెందిన కుటుంబ సభ్యులు.. పరిమిత సంఖ్యలో మిత్రులతోనే ఈ పెళ్లి జరిగింది. శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి సంప్రదాయబద్దంగా సాగింది …

Read More »

రేణూదేశాయ్ మ‌ళ్ళీ పెళ్లి.. ఎవర్నో తెలుసా..?

పవన్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ పై అనేక‌మైన గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ప‌వ‌న్‌తో విడాల‌ కోసం రేణూ భారీగా డబ్బులు తీసుకుందని, ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అంతేకాదు తాను మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నానని ఓ సంచలన విషయం కూడా చెప్పారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ రేణు పై సోష‌ల్ మీడియాలో ర‌కార‌కాల కామెంట్లు చేస్తూ పోస్టులు …

Read More »

పెళ్లి వైడుక‌లో ఇదే హైలెట్‌.. సమంతతో పోటా పోటీగా డాన్స్ చేస్తున్నసురేష్ బాబు..!

టాలీవుడ్ క్యూట్ ల‌వ‌ర్స్ నాగ‌చ‌కైత‌న్య‌-స‌మంత‌లు పెళ్లి శుక్ర‌వారం రాత్రి 11 గంటల 52 నిమిషాలకు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మొద‌ట హింధూ ప‌ద్ద‌తిలో చైత‌న్య‌.. సమంత మెడలో మూడుముళ్లు వేశాడు. శ‌నివారం మ‌రోసారి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ తతంగం సాయంత్రం 5.30 నుంచి షురూ కాబోతోంది. ఇక మొదటి రోజు పెళ్లి వేడుకలో చాలా విశేషాలు చోటుచేసుకున్నాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండూ ఎలాంటి అమరికలు లేకుండా …

Read More »

దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్..!

దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్ మారనుందని అదేవిధంగా దక్షిణ భారత దేశానికి గేట్ వే గా మారనుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా …

Read More »

లాజిస్టిక్ పార్క్ లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..!

తెలంగాణ   రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేసారు . హైదరాబాద్ – విజయవాడ హైవేపై రూ.35 కోట్ల వ్యయంతో బాటసింగారంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి, నాగార్జున సాగర్ హైవేపై రూ.20కోట్లతో మంగళ్ పల్లిలో 20 ఎకరాల్లో మరో పార్క్ ను నిర్మిస్తున్నారు. పబ్లిక్ – ప్రైవేట్ (PPP) …

Read More »

పరిటాల రవి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పా… సీఎం కేసీఆర్

తెలంగాణ‌ రాష్ట్ర౦లో  టీడీపీ పార్టీ అడ్రస్ లేకుండా పొయింది అని  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా, ఇక్క‌డున్న కొంద‌రు టీడీపీ నేత‌లు రోజూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారని  వారిపై మండిప‌డ్డారు. టీడీపీ దివంగ‌త నేత ప‌రిటాల ర‌వి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లిన అంశంపై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ప‌రిటాల రవి త‌న‌కు చాలా మంచి మిత్రుడని అన్నారు. మిత్రుడి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పేంటి? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. గతంలో …

Read More »

చిరంజీవి ప్రజారాజ్యం పై కేసీఆర్ సెటైర్…!

తెలంగాణ రాష్ట్ర౦లో 2014 ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్‌తో క‌లిసి టీజేఏసీ ఛైర్మ‌న్‌ ప్రొ.కోదండ‌రామ్ కాంగ్రెస్‌కు మేనిఫెస్టో రాశార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా ఆ పార్టీ ఏమైందో అంద‌రికీ తెలుస‌ని చెప్పారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… సినీ నటుడు చిరంజీవి పార్టీ పెడితే ప్ర‌జ‌లు ఆ పార్టీని క‌ట్టెల మోపును కింద ప‌డేసిన‌ట్లు ప‌డేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. …

Read More »

రేవంత్‌ డైలాగులు రివర్స్…సింగరేణి ఎన్నికలతో టీడీపీ దుకాణం బంద్..!

కేసీఆర్‌కు కార్మికులు చుక్కలు చూపించాలి..సింగరేణి ఎన్నికలు టీఆర్ఎస్‌ పతనానికి నాంది కావాలి…ఇవి టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రయారంలో కొట్టిన డైలాగులు. రేవంత్ డైలాగులు రివర్స్ అయ్యాయి.. కార్మికులు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. సింగరేణి ఎన్నికలు ఆల్రెడీ తెలంగాణలో పతనమైన టీడీపీని శాశ్వతంగా భూస్థాపితం చేసినట్లయింది. సింగరేణి ఎన్నికలను అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సింగరేణి కాలరీస్ పరిధిలో దాదాపు 25 …

Read More »

ఇట్లు బాల‌య్య‌ మ్యాన్ష‌న్‌హౌస్ వివ‌ర‌ణలు..!

టాలీవుడ్ న‌టుడు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూకి బాల‌కృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోష‌ల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat