Home / SLIDER (page 2287)

SLIDER

సురేఖ ఆంటీ హాట్ షో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

టాలీవుడ్ లేడీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒక‌రు. అక్క‌, చెల్లి, వ‌దిన, అత్త క్యారెక్ట‌ర్ల‌లో ఈ మ‌ధ్య సురేఖ చాలా బిజీ అయ్యారు. ఆమె క్యారెక్ట‌ర్ల‌న్ని ఇప్ప‌టి వ‌ర‌కు హోమ్లీగానే చాలా ప‌ద్ధ‌తిగానే ఉన్నాయి. కొంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు హీరోయిన్లు, ఐటెం గ‌ర్ల్స్‌ను మించిపోయేలా హాట్ హాట్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ల సినిమాల్లో అద‌రిపోయే అడల్ట్ సీన్ల‌లో ర‌చ్చ రచ్చ చేసినా వాటి గురించి మీడియాలో, సైట్ల‌లో వ‌స్తే …

Read More »

టీబీజీకేఎస్ గెలుపుతో మా బాధ్యత మరింత పెరిగింది…ఎంపీ కవిత

 టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాదు  ఎంపీ కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతో కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించారన్నారు. టీబీజీకేఎస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన కార్మికులకు కవిత కృతజ్ఞ‌తలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్మికుల …

Read More »

పవన్ సంచలన ట్వీట్…

జనసేన అదినేత ,సినీనటుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సంచలన ట్వీట్ చేసారు . కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌ల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. `అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌దు.. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలియ‌దు.. సంతోషం` అని ప‌వ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను …

Read More »

టీడీపీలో చేరిక పై బుట్టా రేణుక సంచ‌ల‌నం..!

ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో ప‌చ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత‌ అనేక మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి చేరుతున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేర‌నున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. …

Read More »

సుధీర్‌తో పెళ్లి.. ర‌ష్మీ బెస్ట్ ఆఫ్ ల‌క్..!

తెలుగు బుల్లితెర హాట్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ నటిస్తున్న చిత్రాలు పెద్దగా సక్సెస్‌ కాకపోతున్నా యూత్‌ ఫాలోయింగ్‌ మూలంగా అవకాశాలు మాత్రం వరుసగా వచ్చిపడుతున్నాయి. ఆది సాయి కుమార్‌ హీరోగా నటించిన నెక్ట్స్‌ నువ్వే సినిమాలో ఆమె ఓ పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఫ్యాన్స్‌ తో చిత్రం గురించి ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురిని నుంచి ఊహించని ప్రశ్నలే ఎదురయ్యాయి. కమెడియన్‌ సుధీర్‌ తో …

Read More »

లగడపాటికి ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ చంద్ర‌బాబు.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. లగడపాటి రాజ‌గోపాల్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చార‌ని స‌మాచారం. విశాఖపట్నంలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేయాలని తలిచారు. దీనికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా లగడపాటికి చెందిన ల్యాంకో దక్కించుకుంది. అయితే ఈ టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. మెడిటెక్ జోన్ టెండర్లను గతంలో 400 కోట్లకు టెండర్లు పిలిస్తే లగడపాటికి చెందిన ల్యంకో …

Read More »

పీసీసీ సభ్యుడిగా చిరంజీవి నియామకం…

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లోని  ఏలూరు జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి  ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్‌–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు.అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి …

Read More »

టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్న రావెల కిషోర్‌..!

ఏపీ టీడీపీ నేత‌లు మాజీ మంత్రి రావెల కిషోర్ పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. అక్కడ చంద్రబాబును కించపర్చే వ్యాఖ్యలు రావెల చేయలేదు. అయితే రావెల చేసిన పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పక్కన పెట్టుకోవడమే. గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మాలలకు అందుతున్న ప్రయోజనాలు మాదిగలకు అందడం …

Read More »

ఎంపీ కవితకు మంత్రి కేటీఆర్ అభినందనలు…!

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు,టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు… సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపుపై తన సోదరి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు అన్న అయిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ …

Read More »

చివరి వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే….!

వైఎస్సార్‌సీపీ పార్టీ మారుతున్నట్లు నిన్న కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలు సత్యదూరమని వైఎస్సార్‌సీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లు మైండ్‌గేమ్‌ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా ప్రసారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీడే ప్రసక్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat