Home / SLIDER (page 2286)

SLIDER

కోదండరామ్‌ నిజస్వరూపం బయటపెట్టిన సీఎం కేసీఆర్

ఇవాళ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ …. కోదండరామ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని పరేషాన్ అవుతున్నడని సీఎం అన్నారు. జేఏసీ ఏర్పాటు చేసినపుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండేది. తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒకటి కావాలనే జేఏసీ పెట్టినం. ఉద్యమంలో త్యాగాలు చేసిందే టీఆర్‌ఎస్. కోదండరాం జీవితంలో సర్పంచ్ అయిండా..?, కోదండరాం చేసిన ఏ ఒక్క యాత్రకైనా 500 మంది అయినా వచ్చిన్రా..? …

Read More »

టీటీడీ ఛైర్మ‌న్ రేసులో.. పుట్టా సుధాక‌ర్ అవుట్‌..!

టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …

Read More »

సోషల్‌ మీడియాలో చిల్లర గ్యాంగ్‌ల‌పై సీఎం కేసీఆర్ ఫైర్

సోషల్‌మీడియాలో చిల్లర గ్యాంగ్ విషపు రాతలు రాస్తున్నాయని సీఎం మండిపడ్డారు.ఇవాళ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఇపుడు దొర ఎవరైనా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డేనని..పీసీసీ అధ్యక్షుడు మితిమీరి విచ్చలవిడిగా మాట్లాడుతున్నడన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కోసం రూ. 6లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ …

Read More »

ఉద్యోగం వద్ద౦టే రూ.25 లక్షలు… కేసీఆర్

 సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టీబీజీకేఎస్‌ విజయం సాధించడంతో సీఎం మీడియాతో మాట్లాడుతూ టీబీజీకేఎస్‌‌ను గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్మికులకు అద్భుతమైన వెసులుబాటు కల్పించామని, చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు తప్పకుండా కారుణ్య నియామకం కింద పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలా కాని పక్షంలో రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పామని, ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామని …

Read More »

మ‌హేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఇలియానా..!

దేవ‌దాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా గురువారం ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్‌ కార్యక్రమానికి ఇలియానా హాజరైంది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఇల్లి బేబి మ‌హేష్ పై హాట్‌ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మహేష్ అంటే అసలు తెలియదని, ఆ తర్వాత మహేష్ గురించి తెలుసుకున్నానని పోకిరి సినిమా తర్వాత మహేష్ …

Read More »

టీబీజీకేఎస్‌ను గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు…సీఎం కేసీఆర్‌

అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా..కార్మికులు టీబీజీకేఎస్‌ను ఏకపక్షంగా గెలిపించారన్నారు. కార్మికులంతా టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.. ఇవాళ ప్రగతి భవన్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు.సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను తూచూ తప్పకుండా నెరవేరుస్తామన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో 45 శాతం …

Read More »

‘సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష’

 సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా 9 డివిజన్లను తెలుచుకున్నామని బాల్కసుమన్ తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ విపక్ష సంఘాల కుట్రలను కార్మికులు తిప్పి కొట్టారన్నారు. కోదండరాం పిలుపును సింగరేణి కార్మికులు తిప్పికొట్టారని, ఇప్పటికైనా కోదండరాం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి …

Read More »

టీడీపీతో ప‌వ‌న్ క‌టీఫ్‌.. ఇవిగో సాక్ష్యాలు..!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని ప‌వ‌న్ గురించి ఆలోచించే తీరిక స‌మ‌యం త‌న‌కు లేవ‌ని వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …

Read More »

యాంక‌ర్ లాస్య ఎందుకు ఏడ్చింది.. షోలో ఏం జ‌రిగిందో తెలియాలంటే..!

తెలుగు బుల్లితెర పై ఈ మ‌ధ్య ఎంట‌ర్టైన్‌మెంట్ ఛానెళ్ళు టీఆర్పీ పెంచుకోవ‌డానికి ప్రోమోల‌తో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. ఏదో హైప్ క్రియేట్ చేసి.. టీఆర్‍పీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నరన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్దం అవుతోంది. ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఈ మధ్య హీరో రానా ఒక టీవి …

Read More »

పవన్ ట్వీట్ సాక్షిగా టీడీపీతో జనసేన తెగతెంపులు..బాబు కలవరం..

ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, జనసేనల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశాలు దూరమవుతున్నాయి..చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. దీంతో మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat