టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తెలిపిందో.. అభిమానులు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. అన్నయ్యని అభిమానించే ప్రతి ఒక్కరు మిమ్మల్నీ అభిమానుస్తున్నారు. ఆ …
Read More »ఎన్టీఆర్ పై సినిమా తీస్తే ఎవరూ ఆపలేరు.. తారక్ సంచలనం..!
ఆంద్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎవరైనా సినిమా తీయవచ్చని..ఇలాంటి వాటిని ఎవరైనా ఆపగలరని తాను భావించటం లేదని అన్నారు. ఆయన జీవిత కథతో సినిమాలో నటిస్తారా.. అన్న ప్రశ్నకు మాత్రం జూనియన్ ఎన్టీఆర్ నో అని చెప్పేశాడు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో కుటుంబాన్ని …
Read More »సింగరేణిలో ఇప్పటివరకు 52 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌తో కలిపి 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.
Read More »2019ఎన్నికల్లో ఆ “4”గురికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..
నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు . ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ …
Read More »జగన్ భద్రత పై గేమ్స్ ఆడుతున్న చంద్రబాబు సర్కార్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం …
Read More »రాజధాని నిర్మిస్తున్నడా ..!సినిమా తీస్తున్నడా -బోయపాటితో బాబు భేటీ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక …
Read More »కమల్ “కొత్త పార్టీకి “ముహూర్తం ఖరారు ..!
ప్రముఖ నటుడు కమల్‌హాసన్… ఇన్నాళ్లూ తమిళ రాజకీయాలపై సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పించిన ఆయన ఇటీవల పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల జిల్లా స్థాయి నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.అయన నవంబరు 7వ తేదీన పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత …
Read More »సింగరేణిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం…!
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని, అపవిత్ర కూటమిగా సింగరేణి ఎన్నికల్లో పోటి చేస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి ఓటమి తప్పదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఓట్ల కోసం కార్మికులకు మద్యం, డబ్బు పంపిణీ చేయడం నీతి బాహ్యమని, ఎన్ని కుప్పి గం తులు వేసిన సింగరేణిలో గులాబీ జెండా ఎగిరి తీరుతుందని స్పష్టం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో విలేకరు లతో మాట్లాడుతూ …
Read More »దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …
Read More »టీడీపీ అత్యంత సీనియర్ నేత …మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ నిన్న కాక మొన్న జరిగిన పార్టీ పదవుల పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయానికి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని …
Read More »