Home / SLIDER (page 2298)

SLIDER

టీ కాంగ్రెస్ నేతలకు ఎంపీ గుత్తా కౌంటర్

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కపై నల్లగొండ  ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవో 39, 40పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆరోపణలు సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ఆందోళన చేయడం తగదన్నారు. పంచాయతీరాజ్ చట్టం పరిధిలో వారికి ఈ జీవోలతో ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు ఎంపీ. ఉనికి కోసమే ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి …

Read More »

మ‌రోసారి వెండితెర పై దుమ్మురేప‌నున్న ఎమ్మెల్యే రోజా..!

తెలుగు సినీ ప్ర‌పంచంలో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెర‌పై హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే తాజాగా మ‌రోసారి రోజా హీరోయిన్‌గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని …

Read More »

జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ ఏమి చేశాడో తెలుసా ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే .అధికారం దూరమైనా కానీ ప్రజల సమస్యల పై ..బాబు సర్కారు అవినీతి పై అలుపు ఎరగని పోరాటాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . …

Read More »

వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ -ముహూర్తం ఖరారు ….

ఏపీలో నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగు దేశం పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఆ పార్టీకి చెందిన నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే .దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .అందుకే టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నలుగురికి మంత్రి పదవిలిచ్చాడు …

Read More »

లండన్ లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ మరియు దసరా” సంబరాలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్   కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో  లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి  ఆరు వందలకు పైగా  ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం …

Read More »

జ‌న్మ‌లో ఆ ప్ర‌ముఖ‌ హీరోతో న‌టించ‌ను.. ర‌కుల్ ప్రీత్ సింగ్ సంచ‌ల‌నం..!

టాలీవుడ్‌లో అతిత‌క్కువ‌కాలంలోనే అగ్ర‌తార‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో తొలిసారి స్పైడ‌ర్ చిత్రంలో న‌టించింది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన స్పైడర్ సినిమా పైన ర‌కుల్ భారీ అంచనాలనే పెట్టుకుంది. అయితే స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ చిత్రంలో ర‌కుల్ తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్రతో న‌టించింది. అందునా ఆమె చేసిన క్యారెక్ట‌ర్ …

Read More »

బాలయ్య మ‌ళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్య‌క‌ర్త డిప్ప ప‌గిలింది..!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గ‌తంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీడీపీ కార్య‌క‌ర్త‌పై చెయ్యిచేసుకొని వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …

Read More »

బాహుబ‌లి సిరీస్‌ త‌ర్వాత ఆ సినిమాదేనా రికార్డు..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లి సిరీస్ చిత్రాలు క‌లెక్ష‌న్ల ప‌రంగా కొత్త చ‌రిత్ర‌ని సృష్టించాయి. టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బాహుబలి చిత్రాలు తర్వాతి స్థానంలో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై ల‌వ‌కుశ‌ సినిమా నిలిచింది. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల అయిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. బాహుబలి, బాహుబ‌లి-2 చిత్రాల‌ తర్వాత …

Read More »

మోదీ నాకంటే పెద్ద న‌టుడు.. ప్రకాశ్‌రాజ్ సంచ‌ల‌నం..!

దేశ ప్ర‌ధాని నరేద్ర మోడీపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్ద‌న‌టుడ‌ని విమ‌ర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి …

Read More »

బహరేన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ జాగృతి బహరేన్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. ఈ సందర్బంగా గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat