Political తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అందరూ కలిసి మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. అందరూ ఏకమై కేసీఆర్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. కెసిఆర్ ను మానసికంగా దెబ్బతీసే రాజకీయాల్లో వెనక్కి నెట్టాలని అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.. సీఎం కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. …
Read More »Political : ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం..
Political ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిప్ణయించింది. ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిర్ణయించిన జగన్ సర్కార్.. ఈ మేరకు జగన్ అధ్యక్షతన ఒక …
Read More »జేపీ నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ఏపీ ప్రధానప్రతి పక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జేపీ నడ్డాజీకి జన్మదిన శుభాకాంక్షలు .. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Read More »ఏడాదిగా తెలంగాణపై కుట్రలు
తెలంగాణలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని తెలిపారు. …
Read More »వైరల్ అవుతోన్న నారా బ్రాహ్మణి బైక్ రైడ్ వీడియో
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ సతీమణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తనయ అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల …
Read More »చైనా లో తగ్గని కరోనా బీభత్సం
కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …
Read More »బ్లాక్ శారీలో మతి పొగొడుతున్న భాను
సింగర్ రేవంత్ ఇంట సంబురం
టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి నుంచి తన ఆటతీరుతో మంచి మార్కులే కొట్టేస్తున్నారు. అయితే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన సతీమణి అయిన అన్విత నిండు గర్భిణి. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని కూడా రేవంత్ చాలా సార్లు బాధపడ్డాడు. ఇక హౌస్‌లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం …
Read More »అందాలను ఆరబోస్తున్న షిర్లే సెటియా
గ్రూప్ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. Group-4 Notification issued by TSPSC In a pioneering initiative, Ward officers will …
Read More »