ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు. పాల్గోన్న గిడ్డింగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,కలెక్టర్ గౌతమ్ గారు,జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు,డిసిసిబి చైర్మన్ …
Read More »అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు ఎం.అరుణ, గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు కవిత మిశ్రా, జనరల్ సెక్రెటరీ ఎం.భాగ్యలక్ష్మీ, నాయకురాలు రేఖ, మానసలు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి నివాసం వద్ద బీజేపీ నుండి బీఆర్ఎస్ లో …
Read More »చెరువుల్లో నీలి విప్లవం మత్స్యకారుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు..
తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులు నిండాయని వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.ఖిలా వరంగల్ గుండు చెరువు, దేశాయిపేట లోని చిన్న వడ్డెపల్లి చెరువు,కోట చెరువుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో చేపలు వదిలారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువులను పునరుద్ధరించి చెరువులకు కొత్త …
Read More »హైదరాబాద్ లో ఆరేండ్లలో 17 ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు పూర్తి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి….
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పండించిన ప్రతీ గింజను మద్దత్తు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండల కేంద్రంలో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం …
Read More »ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం
తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చన్న ఆయన.. లక్ష్యం చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. ఏదైనా …
Read More »బ్లాక్ డ్రస్ లో మతి పోగోడుతున్న దీప్తి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, తల్లడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయుట కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా అదన కలెక్టర్ మధుసూదన్ గారు ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మద్దతు ధర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు …
Read More »ఫ్రాన్స్ అధ్యక్షుడుని చెప్పులతో కొట్టిన మహిళ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.అసలు వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ఎక్కడికో వెళ్తున్నారు.అదే సమయంలో ఆలివ్ గ్రీన్ టీ షర్ట్ ధరించిన మహిళ ఎదురుపడి మాక్రాన్ చెంప పగులగొట్టింది. ఒక్కసారిగా దాడి జరుగుడంతో మాక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. …
Read More »ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం
బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వరకు బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆపేస్తున్నట్లు చెప్పారు. 8 డాలర్లకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థల పేర్లతో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేపథ్యంలో 8 డాలర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్టర్ నిలిపివేసిన విషయం …
Read More »