Home / HYDERBAAD / అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు…

అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు ఎం.అరుణ, గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు కవిత మిశ్రా, జనరల్ సెక్రెటరీ ఎం.భాగ్యలక్ష్మీ, నాయకురాలు రేఖ, మానసలు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు శుక్రవారం  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి నివాసం వద్ద బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు కండువాలు కప్పి ఎమ్మెల్యే గారు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, సూరారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, ఫెరోజ్, ప్రభుదాస్, గండయ్య, అన్నూ, దాస్ తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat