Home / SLIDER / గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.

గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు.

పాల్గోన్న గిడ్డింగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,కలెక్టర్ గౌతమ్ గారు,జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు,డిసిసిబి చైర్మన్ నాగభూషణం గారు,డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరి రావు గారు,మేయర్ నీరజ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు,ఎంపీపీ గౌరీ గారు,జడ్పీటీసీ ప్రియాంక గారు తదితరులు పాల్గొన్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar