తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేటి అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన వేల్పూరు మండల రైతులు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు. బీ(టీ) ఆర్‌ఎస్‌కు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రూ.లక్షా 50వేల 116ను విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండల కేంద్రమైన వేల్పూరు రైతులు.తెలంగాణ రైతుల లెక్కనే దేశం అంతటా …
Read More »వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్న పవన్ కళ్యాణ్
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. …
Read More »గీతా ఆర్ట్స్‌లో గీత ఎవరని డౌట్ వచ్చిందా.. దాని వెనుక కథ ఇదే!
ప్రముఖ నిర్మాణ సంస్థల్లో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఒకటి. సూపర్ డూపర్ హట్ అయినా చాలా సినిమాలు ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. పిల్లా నువ్వు లేని జీవితం, బద్రీనాథ్, మగధీర, పుష్ప, జెర్సీ, అల వైకుంఠపురంలో, 100 పర్సెంట్ లవ్, జల్సా, డాడీ, అందరివాడు ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఈ బ్యానర్ పేరును గీతా ఆర్ట్స్ అని ఎందుకు పెట్టారా అని చాలా మందికి …
Read More »అమ్మ నాకు కాటుక పెడుతోంది.. చాక్లెట్లు దాచేస్తోంది.. జైల్లో పెట్టండి!
మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పుర్ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన ఓ మూడేళ్ల బాబు సద్దామ్ తన తల్లి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇందుకు తన తండ్రిని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాలని పట్టుపట్టాడట. చేసేదేం లేక ఆ బుడ్డోడిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు తండ్రీ. బుజ్జి బుజ్జి మాటలతో ఆ బడతడు పోలీసులకు తన తల్లి ఏం చేసిందో చెప్తుంటే అక్కడున్నవారికి నవ్వులే నవ్వులు. ఇంతకీ బుడ్డోడు ఏం …
Read More »రాహుల్‌గాంధీకి ఫన్నీ ప్రశ్న.. ఏ సన్‌స్క్రీన్ వాడుతారన్న అభిమాని!
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశంలో రాహుల్ గాంధీ కొందరు అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని రాహుల్ చర్మ సౌందర్యం గురించి ప్రశ్నించాడు. అందుకు రాహుల్ ఏం చెప్పాడంటే.. రాహుల్ గాంధీతో మాట్లాడటానికి వచ్చిన అభిమానుల్లో ఓ వ్యక్తి …
Read More »హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం!
ఉత్తరాఖాండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోరం జరిగింది. కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు కేదార్‌నాథ్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేదార్‌నాథ్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆరుగురి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు …
Read More »మోరూన్లో మైమరిపిస్తోన్న రాశిఖన్నా
ఫోల్డింగ్ ల్యాప్‌టాప్.. ధర రూ.3 లక్షలు.. స్పెషల్ ఏంటంటే!
ఇప్పటి వరకు ఫోల్డింగ్ ఫోన్స్ చూశాం.. వాడాం.. కానీ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ గురించి తెలుసా.. ఇప్పుడు మడత ల్యాప్‌టాప్ కూడా వచ్చేసింది. ఆసుస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసింది. ఆ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. ప్రముఖ ఆసుస్ కంపెనీ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడీ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. ల్యాప్‌టాప్ ఫీచర్లు.. – 17.3 ఇంచ్ థండర్‌బోల్డ్ …
Read More »‘ఖిలాడీ’ చూపులతో మతిపోగొడుతోన్న డింపుల్!
తన ఫ్రెండ్స్‌తో సెక్స్ చేయలేదని భార్యను చితక్కొట్టిన భర్త
నీ భార్య నాకు.. నా భార్య నీకు.. బాగా ఎంజాయ్ చేద్దాం రా.. ఇది ఓ 5 స్టార్ హోటల్ మేనేజర్ కొత్త గేమ్. భార్యల మార్పిడి గేమ్‌కు తన భార్య నిరాకరించడంతో రూమ్‌లో బంధించిన చితక్కొట్టాడో ప్రభుద్దుడు. రాజస్థాన్ బీకానేర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. బీకానేర్ ప్రాంతంలోని ఓ 5 స్టార్ హోటల్‌లో అమ్మర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. …
Read More »