ఆ యువకుడికి 28 ఏళ్లు. రోజుకో పేరు.. రోజుకో ఊరు.. ఒకరికి తెలియకుండా మరొకరు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసబుల్ మొల్లా.. ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌దిగీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని 24వ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మహిళ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకొని …
Read More »ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో 127 మంది దుర్మరణం!
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగి 127 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 180 మంది గాయాలపాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పెర్స్‌బాయ సురబాయ టీమ్ చేతిలో ఆరెమా టీమ్ ఓడిపోయింది. దీంతో రెండు జట్ల ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ …
Read More »6 ఏళ్ల కాపురం తర్వాత భార్యను మగాడిగా గుర్తించిన భర్త!
కలిసి కాపురం చేసిన ఆరేళ్ల తర్వాత తన భార్య ఆడది కాదని పురుషుడని తెలియడంతో ఆ భర్త కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఏదో కారణాలు చెప్పి ఆ యువతి భర్తను దూరం పెడుతూ వస్తోంది. దీంతో ఆ భర్తలో …
Read More »విజిల్ మహాలక్ష్మి అందాలకు వావ్ అనాల్సిందే!
ఓటీటీలో ‘ఉనికి’ చాటేందుకు ‘దర్జా’గా వస్తున్నాయ్..!
దసరా కానుకగా ఓటీటీలోనూ ఇంట్రస్ట్రింగ్ మూవీలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రెండు సినిమాలకు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది సదరు సంస్థ. ఇంతకీ అవి ఏంటంటే! ఉనికి.. రాజ్‌కుమార్ బాబీ డైరెక్షన్‌లో ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబోలో వస్తోన్న సినిమా. ఆహాలో ఈ మూవీ అక్టోబరు 5న రిలీజ్ కానుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన …
Read More »ఫ్యాన్స్ గెట్‌రెడీ.. నాని ‘దసరా’ ధూమ్ ధామ్ దోస్తానా వచ్చేస్తోంది!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం దసరా. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు హీరో నాని. ఈ మూవీలో “ధూమ్ ధామ్ దోస్తాన్” అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను విజయదశమి రోజున రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని తన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు రాని మాస్ స్ట్రీట్ సాంగ్‌గా ఇది అలరిస్తుందని తెలిపారు నాని. ఈ ధూమ్ …
Read More »అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని …
Read More »పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
ఇంటర్నెట్‌లో పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం ప్రకటించింది. మితిమీరిన 67 అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. టెలికాం విభాగం (టీఓటీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)లకు ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పంపింది. పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4.. మొత్తం కలిసి 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించిందని టెలికాం విభాగం …
Read More »వందే భారత్ ట్రైన్‌లో మోదీ.. వాళ్లతో కలిసి సెల్ఫీలు!
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో గాంధీనగర్ – ముంబయి మధ్య సెమీ హైస్పీడ్‌తో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ రైలు ఎక్కి అహ్మదాబాద్‌లోని కాల్పుర్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ట్రైన్‌లోని వసతులను పరిశీలించారు. ప్రధానితో పాటు రైల్వే సిబ్బంది ఫ్యామిలీలు, మహిళా వ్యాపారవేత్తలు, యువత ట్రైన్‌లో ప్రయాణించారు. వారంతా మోదీతో మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు.
Read More »వావ్.. ఆదిపురుష్‌లో అదరగొట్టిన డార్లింగ్.. ఫస్ట్‌లుక్ రిలీజ్!
ఔంరౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. సినీ ప్రియులకు, డార్లింగ్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆదిపురుష్ మూవీలో ప్రభాష్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఈరోజు (శుక్రవారం) షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ పొడవైన జుట్టు, చేతికి రుద్రాక్షలు ధరించిన రాముడి గెటప్‌లో ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి వేరేలెవల్ అన్నట్లు కనిపించారు. అయోధ్యలోని సరయు నది …
Read More »