Home / SLIDER (page 337)

SLIDER

జగన్ కు షర్మిల మరో షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని …

Read More »

చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కాకాణి

ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు  కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని  దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …

Read More »

DJ టిల్లుకు షాకిచ్చిన శ్రీలీల

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహాశెట్టి జంటగా నటించిన DJ టిల్లు సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు చేశారు. అయితే డిజే టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేయనుందని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని …

Read More »

టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్  తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి విదితమే. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆ పార్టీ  శ్రేణులు, వారి అనుకూల మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జూ.ఎన్టీఆర్ …

Read More »

డీమార్ట్‌లో కుళ్లిపోయిన ఖర్జూరం.. వినియోగదారుడికి షాక్‌

హైదరాబాద్‌లోని ఓ డీమార్ట్‌లో కుళ్లిన ఖర్జూరం విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై కుషాయిగూడలోని న్యూవాసవీ శివానగర్‌ పరిధిలోని డీమార్ట్‌లో సంతోష్‌ అనే వ్యక్తి ఖర్చూరం పండ్ల ప్యాకెట్‌ కొనుగోలు చేశాడు. డీమార్ట్‌లో ఉండగానే అతడి నాలుగేళ్ల కుమారుడు ఖర్చూరం కావాలని అడిగాడు. దీంతో సంతోష్‌ ప్యాకెట్‌ తెరిచి చూడగా.. అందులో పురుగులు, బూజుతో పాటు దుర్వాసన వచ్చింది. దీంతో డీమార్ట్‌ యాజమాన్యానికి దాన్ని చూపించాడు. ఖర్చూర కంపెనీకి ఈ విషయాన్ని చెప్తామని.. …

Read More »

లవర్‌తో భర్త.. రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్న భార్య

ఓ మహిళతో ఇల్లీగల్‌ ఎఫైర్‌ పెట్టుకున్న భర్త.. తన భార్యకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు …

Read More »

దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా

 దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో ఇప్పటికే 4,39,90,414 మంది కరోనా బాధితులు కోలుకున్నారు, 5,28,487 మంది కరోనా మహమ్మారి భారీన పడిన మృతిచెందారు. మరో 44,436 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలయ్యారు. 5719 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ …

Read More »

మహేష్ మూవీలో హలీవుడ్ నటుడు

 టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన  పాన్ ఇండియా మూవీస్ అయిన  ‘బాహుబ‌లి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో టాలీవుడ్ పేరును ప్రపంచానికి ప‌రిచ‌యం చేశాడు. ప్ర‌స్తుతం  సూపర్ స్టార్  మ‌హేష్‌ బాబు తో రాజమౌళి సినిమా కోసం సిద్ధ‌మౌవున్నాడు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా మొద‌లు పెట్టేశాడు. ఈ చిత్రం గ్లోబ్‌ట్రోట్టింగ్‌ (ప్ర‌పంచం మెత్తం ప్ర‌యాణం చేయ‌డం) అడ్వేంచ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో …

Read More »

ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో  ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా  ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు …

Read More »

ఉప ఎన్నికలకు ముందే మునుగోడు ప్రజలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఆసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజకలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు షాకిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat