Home / ANDHRAPRADESH / టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?

టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్  తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి విదితమే.

అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆ పార్టీ  శ్రేణులు, వారి అనుకూల మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జూ.ఎన్టీఆర్ కాళ్ల కింద నారా కుక్కలు’ అనే అర్థంలో #JrNTRFootNaraDogs అని ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. టీడీపీలో ఎవరికీ ఎన్టీఆర్ కు  ఉన్నంత క్రేజ్ లేదని పేర్కొంటున్నారు. కుక్కలు మొరిగినంత మాత్రాన పట్టించుకోవాల్సిన అవసరం లేదని ట్వీట్లు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat