యువతరం అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ మోటివేషనల్ కొటేషన్స్ కూడా జోడించారు. దానికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కష్టపడి పని చేయాలి.. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి.. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. …
Read More »విమానంలో యువకుడి వింత ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది!
షెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. సిబ్బందితో గొడవ పడుతూ.. ప్లైట్ కిటికీ అద్దాలను కాలితో తన్ని బద్దలుకొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ యువకుడు తన షర్ట్ విప్పేసి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం కింద బోర్టా పడుకొని వింత వింతగా ప్రవర్తించాడు. ప్రయాణికులు సైతం ఆ యువకుడి …
Read More »చిరుకు రెండు చేతులు జోడించి దండం పెట్టిన రవితేజ.. కారణం అదేనా?
మెగాస్టార్.. ఈ పేరుకు చిన్నపెద్దా అని తేడా లేకండా చాలా మంది అభిమానులున్నారు. స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న వారు కూడా అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అది స్టార్ హీరో చిరుకు ఉన్న క్రేజ్. తాజాగా చిరు మాస్ మహారాజ్ రవితేజ ఓ ఫంక్షన్‌లో ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా రవితేజ రెండు చేతులు జోడించి మెగాస్టార్ చిరంజీవికి దండం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట …
Read More »చిట్టీని ఈ డ్రస్‌లో చూస్తే మతిపోవాల్సిందే..!
గంగూబాయి లుక్‌లో అదరగొట్టిన కొణిదెల డాటర్.. పిక్స్ వైరల్!
నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గంగూబాయి కాఠియావాడి సినిమాలో ఆలియా భట్ లుక్‌నే అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసేసింది ఈ ముద్ధుగుమ్మ. ఇందులో గంగూబాయి కజిన్‌లా కనిపించి షాకిచ్చింది నిహారిక. తెల్లని చీర, ఎర్రటి లిప్‌స్టిక్, కళ్లద్దాలు, నోటిలో పాన్, చేతిలో హ్యాండ్ బ్యాగుతో అమ్మడు సినిమాలోని స్టిల్స్‌ను తలపించేలా పోజులిచ్చింది. అయితే ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యింది. …
Read More »స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నిన్న ఆదివారం సాయంత్రం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశభక్తి గీతాలు, ఆధునిక గేయాలు హోరెత్తించాయి. పదిమంది స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు …
Read More »ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి రాకతో సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దసరా పండగ ముందుగా తలపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ గుర్తింపు కార్డులను అదేవిధంగా పేదంటి ఆడబిడ్డల పెళ్ళికానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న కల్యాణలక్ష్మి, షాదీ …
Read More »అభివృద్ధి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనే శ్రీరామరక్ష అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ మూల వెంకటరెడ్డి, నాయకులు సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి, గార్లు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మల్లయ్య …
Read More »దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 …
Read More »