Home / SPORTS (page 11)

SPORTS

రికార్డులు బద్దలుకొట్టిన టీమిండియా

శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది. సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.

Read More »

చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఈ ఘనతను అందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(3,299) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.

Read More »

శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌ను చిత్తు కింద కొట్టిన టీమ్‌ఇండియా.. శ్రీలంకపై కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో రోహిత్‌ సేన 62 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్‌ …

Read More »

శ్రీలంక జట్టులో కరోనా కలకలం

టీమిండియాతో టీ20 సిరీస్ ముందు శ్రీలంక జట్టులో కరోనా కలకలం రేగింది. లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. లంక స్పిన్నర్ వనిందు హసరంగాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2 వారాల వ్యవధిలో హసరంగా కరోనా బారినపడటం ఇది రెండోసారి కాగా ఐపీఎల్  లో అతడిని ఆర్సీబీ రూ. …

Read More »

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్

ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.

Read More »

రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంకతో నేడు జరిగే టీ20 మ్యాచ్లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో తొలి స్థానంలో, విరాట్ కోహ్లి 3,296 పరుగులతో రెండో స్థానంలో …

Read More »

టీమిండియాకు ఎదురుదెబ్బ

శ్రీలంకతో   జరిగే  టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన క్రికెట్ సిరీస్ లో అదరగొట్టి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాట్స్ మెన్  సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో  ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పటికే ప్రధాన …

Read More »

అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. టీమిండియాతో తన జర్నీని ట్వీట్లో వివరించింది.2014లో భారత జట్టులో చోటు దక్కించుకున్న వనిత.. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడింది. మొత్తం 300కుపైగా పరుగులు చేసింది.

Read More »

కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన మార్క్

టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నుండి   కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ తనదైన మార్క్ దూసుకెళ్తున్నాడు. తాజాగా వెస్టిండీసు 3-0తో చిత్తు చేసిన భారత్ టీ20 ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా మూడు టీ20 సిరీస్లను వైట్వాష్ చేయడం విశేషం. ఇందులో న్యూజిలాండ్తో ఒకటి.. విండీస్తో రెండు సిరీస్లున్నాయి.

Read More »

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar