Home / SPORTS (page 9)

SPORTS

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. 

Read More »

టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో..  బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత …

Read More »

యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్‌ కోరిక మేరకు… త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు.  అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్‌ ఫీల్డ్‌లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.  ఈ మేరకు తన వన్డే కెరీర్‌లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. భావోద్వేగ క్యాప్షన్‌ జతచేశాడు.  ‘‘ఆ దేవుడే నీ …

Read More »

వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌

టి20 ప్రపంచకప్‌ 2021 తర్వాత విరాట్‌ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్‌ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.ఇక టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి టి20 ప్రపంచకప్‌ కావడంతో ఎలాగైన టైటిల్‌ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి. ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి …

Read More »

విండీస్‌ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా …

Read More »

HappyBirthDay అనిల్ కుంబ్లే

స్పిన్ లెజెండ్‌, ఇండియ‌న్ క్రికెట్‌లోని గొప్ప ప్లేయ‌ర్స్‌లో ఒక‌డు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బీసీసీఐ అత‌నికి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అత‌డు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ప‌ది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌల‌ర్ జిమ్ లేక‌ర్ త‌ర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 …

Read More »

 టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్

 టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వ‌య‌సున్న ద్ర‌విడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్ర‌విడ్ ఎంపిక‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. టీమిండియా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు రాహుల్ ద్ర‌విడ్ సుముఖంగా లేన‌ప్ప‌టికీ, ఆయ‌న‌తో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జ‌య్ …

Read More »

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

ఐపీఎల్‌( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. కేవ‌లం మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఈ మ్యాచ్ గెలిచి ఫైన‌ల్ చేరింది. దీంతో మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వి షా భావోద్వేగానికి గుర‌య్యారు. …

Read More »

ధోనీ Six కి కూతురు జీవా Shock

ఐపీఎల్‌ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో  చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …

Read More »

Pink Ball తో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా

ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ ఓపెన‌ర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచ‌రీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో …

Read More »