Home / TELANGANA (page 892)

TELANGANA

మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇటు ప్రజలనే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తున్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంపీపీ కే మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డితోపాటు టీడీపీకి చెందిన ఐదు …

Read More »

అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి పెండింగ్ అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్.పిలను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో అట్రాసిటి కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణి, జిల్లాలలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ ,ఎస్టీ కమీషన్ …

Read More »

హ్యాట్సాఫ్ మంత్రి ఈటల రాజేందర్ ..!!

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం చెంజర్ల వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వస్తున్న హుజురాబాద్ డిపో బస్సును, వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్ కి చెందిన లారీని బలంగా ఢీకొట్టింది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ సీటు వెనక నుండి చివరి వరకు చీల్చుకుంటూ వెళ్ళడం తో బస్ లో …

Read More »

చంద్రబాబు పిరికిపంద-టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన …

Read More »

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి..!

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. బస్సులో చిక్కుకున్న …

Read More »

కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై దుష్ప్ర‌చారం..అస‌లు నిజం ఇది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌నపై మరోమారు విప‌క్షాలు త‌మ అక్క‌సును వెళ్ల‌గ‌క్కాయి. అదే స‌మ‌యంలో మ‌రోమారు కొన్ని మీడియాలు దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టాయి. అయితే అస‌లు నిజాలు వేరేనని ప‌లు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7జోన్లు, 2మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్ రావు కేంద్ర …

Read More »

జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హరీష్ రావు ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.తనని నమ్ముకున్నవారు ..ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారనే తెలిస్తే క్షణాల్లో అక్కడ ప్రత్యేక్షమై సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లో చిరునవ్వును చూస్తారు మంత్రి హరీష్ .తాజాగా రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి)డెస్క్ లో సబ్ ఎడిటర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నారు . అయితే అతని సతీమణి …

Read More »

బాబు ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌లు..మోత్కుప‌ల్లిపై స‌స్పెన్ష‌న్ వేటు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని, త‌న కుట్ర‌లు, వ‌క్ర‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టే వారిపై క‌త్తిగ‌ట్టే చంద్ర‌బాబు మ‌రోమారు అదే త‌ర‌హాలో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టినందుకు, అక్ర‌మాల‌కు వెల్ల‌డించినందుకు టీడీపీ సీనియర్ నేత‌, పార్టీ ఆవిర్భావం నుంచి ప‌నిచేస్తున్న నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై వేటు వేశారు.టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా  ఎన్టీఆర్ ఘాట్ వద్ద …

Read More »

కేసీఆర్ చంద్రబాబు కంటే తెలివైనోడు..!!

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు …

Read More »

ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరో చెప్పిన టీడీపీ మాజీ మంత్రి..!!

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడపీ అధినేత చంద్రబాబే అని టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా బాబుపై సంచలన వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat