కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు …
Read More »Blog Layout
రాష్ట్ర ప్రజలంతా నిన్ను నమ్మం బాబూ అని ఎందుకు అంటున్నారో తెలుసా.?
రాష్ట్రంలో నారా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం రాష్ట్రంలో సైర్యవిహారం చేస్తోంది. ముఖ్యంగా ఏపని చేసినా చంద్రబాబు చేస్తే సంసారం అని, అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు డబుల్ యాక్షన్ తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఘనతకెక్కింది.. ఆయన రాజకీయ జుగుప్సాకర వేషాలు ఇటీవల తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఫెడరల్ ఫ్రంట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..
తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …
Read More »‘మేఘా’ తాగునీటి యాన్యుటీ
యాన్యుటీ… దేశంలో విఫలమైన విధానం. రహదారులు తదితర మౌళిక వసతుల కోసం ఈ పద్ధతిని రెండు దశాబ్దాల క్రితం అమలులోకి తెచ్చినా ఆశించిన ప్రగతి కనపించలేదు. ఇక నిర్మాణ సంస్థలు, బ్యాంకులు ఈ రంగంలో పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అయితే మేఘా ఇంజనీరింగ్ సమస్యలు ఉన్నా సాధించి తీరాలనే లక్ష్యంతో ముందడుగు వేసి దేశంలో తొలిసారిగా తాగునీటి ప్రాజెక్ట్‌ను ఈ విధానంలో చేపట్టింది. అదే విధంగా విద్యారంగంలోనూ …
Read More »200 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరిక..!
ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల …
Read More »సూపర్ డీలక్స్ శృంగార పాత్రలో..!
ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో అలరిస్తుంది. తెలుగు చలన చిత్ర సీమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి చిత్రంలో శివగామి పాత్రతో తనేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. రీసెంట్‌గా శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో చైతూ అత్తగా సరికొత్త పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంలో రమ్యకృష్ణ శృంగార తారగా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై …
Read More »యువనేత జగన్ సారధ్యంలో పనిచేసి చంద్రబాబుకు బుద్ధి చెబుతాం
ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సహజమే కానీ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకురుకు చెందిన యువత దాదాపుగా 30మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు బదిలీ..?
నలుగురిని ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన ఓ మహామనిషి వృత్తి జీవితం తెలుగురాష్ట్రాలలో ముగియనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుధీర్ఘకాలం సేవలందించిన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బదిలీకి రంగం సిద్దమైంది. ఈయన స్థానంలో కిరణ్ బేడీ పేరు కేంద్రం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారి గవర్నర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో బాజపా కూడా ఇప్పటి వరకు బదిలీల …
Read More »వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నేను పోటీ చేయనయ్యా…చంద్రబాబుతో మంత్రి నారాయణ
నెల్లూరు నగర ప్రజలకు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలతో శబాష్ మా యువ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నెల్లూరు వదిలి వెళ్లిపోతానంటున్న నారాయణ.. నెల్లూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నాకు వద్దు అని వెనక్కి తగిన నారాయణా??? అవును మీరు వినింది నిజమే .మంత్రి నారాయణా నెల్లూరు నగరంలో పోటీ చేయాలి అనుకోవడం …
Read More »గీసుగొండ జాతరకు పోటెత్తుతున్న భక్త జనం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి …
Read More »