rameshbabu
December 25, 2020 SLIDER, TELANGANA
806
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్, సుంకే రవిశంకర్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ …
Read More »
rameshbabu
December 25, 2020 SLIDER, TELANGANA
899
తన్నీరు.. పేరులోనే ఉంది. ఆ కన్నీరును తుడిచే గుణం.! అలాంటి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ అన్నీ తానై అండగా నిలిచి భాగ్య బరువు దించారు.* చదివించారు. పెద్ద చేశారు. పెళ్లి చేశారు. అనాథయిన అభాగ్యురాలికి మంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆపన్న హస్తం అందించారు. కష్ట కాలంలో ఉన్న బాలికకు విద్య బుద్ధులు అందించి బతుకు దెరువుకై ఉపాధినిచ్చారు. పెండ్లీడు వచ్చిన భాగ్య అభీష్టం మేరకు …
Read More »
rameshbabu
December 25, 2020 MOVIES, SLIDER
1,273
డిసెంబర్‌లో మెగా ఫ్యామిలీ ఇంట సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. నిహారిక పెళ్ళిలో భాగంగా జరిగిన పలు కార్యక్రమాలకు మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి సందడి చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక డిసెంబర్ 18న నిహారిక బర్త్‌డే వేడుకలని కూడా గ్రాండ్‌గా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ హాజరయ్యారు. ఆ ఫొటోలు కూడా అంతర్జాలంలో హల్ చల్ చేశాయి. గత రాత్రి …
Read More »
rameshbabu
December 25, 2020 MOVIES, SLIDER
776
హీరో రిషబ్ శెట్టి కథానాయకుడిగా కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రం `బెల్‌బాటమ్`. ఇటవల `ఆహా` ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. హీరో పాత్రకు సునీల్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. సునీల్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ …
Read More »
rameshbabu
December 25, 2020 SLIDER, TELANGANA
882
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »
rameshbabu
December 25, 2020 MOVIES, SLIDER
912
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా పేరు గాంచిన పూజా హెగ్డే,దగ్గుబాటి వారసుడు రానాతో ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అది మరికాస్త ఆలస్యం అయ్యేలా కనిపించడంతో.. ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా గుణశేఖర్ ఇప్పటికే తెలిపారు. విడుదలైన మోషన్ పోస్టర్ కూడా అదే తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఫిల్మ్ నగర్ లో …
Read More »
rameshbabu
December 24, 2020 INTERNATIONAL, NATIONAL, SLIDER
4,486
నిన్న మొన్నటి వరకు కరోనాతో ఆగమాగమైన యావత్ ప్రపంచం తాజాగా బ్రిటన్ లో చోటు చేసుకున్న స్ట్రెయిన్ కరోనాతో ఆగమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తాజాగా ఆ కరోనా లక్షణాలు ఉన్న ఏపీకి చెందిన ఒక మహిళ క్వారంటైన్ నుండి తప్పించుకుని రాజమండ్రికి చేరుకోవడంతో అక్కడ కాస్త గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి అది సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. అసలు ఈ వ్యాధి …
Read More »
rameshbabu
December 24, 2020 LIFE STYLE, SLIDER
2,121
శరీరానికి ఫైబర్ అందిస్తాయి రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతాయి యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి
Read More »
rameshbabu
December 24, 2020 LIFE STYLE, SLIDER
1,798
ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీయే ఏది తినాలో నిర్ణయించుకోవడం కష్టమే. అయితే ఆరోగ్యానికి ఉపకారి అయిన చేపల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. సముద్రంలోని చేపల్లో నిషేధిత పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(PCB) ఆనవాళ్లు ఉన్నట్లు ఇంగ్లండ్-రోథమాస్టెడ్ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ వెల్లడించారు. ఇవి మనిషి మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సముద్ర చేపలకన్నా… చెరువులో చేపలు తినడం మంచిదని తెలిపారు
Read More »
rameshbabu
December 24, 2020 MOVIES, SLIDER
968
ఇటీవలే పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వేడుకలన్నీ ముగిశాక ఇక రెగ్యూలర్ సినీ లైఫ్ లోకి అడుగుపెట్టి.. షూటింగ్స్ చేస్తోంది. అయితే తన భర్తను కూడా సినిమా ఫీల్డ్ లోకి తీసుకురావాలని చూస్తోందట ఈ ముద్దుగుమ్మ. కిచ్లూ త్వరలోనే ఓ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయనున్నాడని టాక్. అందులో భార్య కాజల్ లో ఒక మినీ బడ్జెట్ మూవీ కూడా ప్లాన్ …
Read More »