Home / LIFE STYLE / సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?

సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?

శరీరానికి ఫైబర్ అందిస్తాయి

రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

ఖనిజాలు అధికంగా ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి

గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి

బీపీని అదుపులో ఉంచుతాయి

యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి