rameshbabu
December 8, 2023 NATIONAL, SLIDER
1,231
తుంటి గాయమై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాయపడటం చాలా బాధాకరం . ఆయన త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ” అని ట్వీట్ పేర్కోన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు, …
Read More »
rameshbabu
December 8, 2023 SLIDER, TELANGANA
402
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం బాత్రూంలో జారిపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి గాయం కావడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి.. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రి దగ్గర తగిన …
Read More »
rameshbabu
December 7, 2023 Uncategorized
163
rameshbabu
December 7, 2023 SLIDER, TELANGANA
247
తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్ పెట్టారు.పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లొద్దని ఆదేశించారు. దీంతో ప్రతి బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఉన్నతా ధికారులకు ఇన్పర్మేషన్ ఇస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు చకచక ఏర్పాట్లు జరుగు తుండటంతో కేసీఆర్ సర్కారులో పనిచేసిన మంత్రుల పేషీలు ఖాళీ అవుతున్నాయి. పనిలో పనిగా ఫైల్స్ తీసుకెళ్తారనే డౌట్‌తో …
Read More »
rameshbabu
December 7, 2023 MOVIES, SLIDER
565
దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. టాలీవుడ్ స్టార్ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కినట్లు సమాచారం. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం …
Read More »
rameshbabu
December 7, 2023 SLIDER, TELANGANA
260
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు.రవీంద్ర భారతి లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం లో ఉన్న ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టు కున్న ఓయూ విద్యార్థి నాయకులు.ప్రభుత్వ వస్తువులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు.సైఫాబాద్ …
Read More »
rameshbabu
December 7, 2023 SLIDER, TELANGANA
529
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు గురువారం ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నాం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనుముల రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా విక్రమార్క భట్టి,పొన్నాం ప్రభాకర్,సీతక్క,కొండా సురేఖ, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read More »
rameshbabu
December 7, 2023 SLIDER, TELANGANA
235
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో… బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో… బీజేపీ ఎనిమిది స్థానాల్లో …ఎంఐఎం పార్టీ ఏడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఈరోజు మధ్యాహ్నాం ఒంటి గంటకు ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. …
Read More »
Jaya kumar
November 28, 2023 Uncategorized
963
ఎయిన్స్టిన్ మీడియా, నెస్ట్లల్ స్టూడియో & అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ , చంబన్ వినోద్ జోష్, నైలా ఉష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంథోని. ఈ సినిమాకు జోషి దర్శకుడు, ఎయిన్స్టిన్ జాక్ పాల్ నిర్మాత. సుశీల్ కుమార్ అగర్వాల్, నితిన్ కుమార్, రజత్ అగర్వాల్ సహా నిర్మాతలు. బ్లాడ్ రిలేషన్స్ తో కూడిన ఎమోషన్స్ జర్నీ అంథోని. ఇటీవల …
Read More »
rameshbabu
November 23, 2023 SLIDER, TELANGANA
1,041
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు,ఆకలి చావులు,కరెంటు గోసలు ఉండేవని పరకాల అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారంనియోజకవర్గంలోని సంగెం మండలం సోoమ్లతండా, తీగరాజుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, రైతు ఆర్ధికంగా ఎదుగుతున్నారని,కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అంటున్నారని,రైతులకు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే …
Read More »