Home / SLIDER / తెలంగాణ నూతన మంత్రులు వీళ్ళే..?

తెలంగాణ నూతన మంత్రులు వీళ్ళే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు గురువారం ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నాం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనుముల రేవంత్ రెడ్డితో  పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మంత్రులుగా విక్రమార్క భట్టి,పొన్నాం ప్రభాకర్,సీతక్క,కొండా సురేఖ, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat