siva
February 2, 2020 ANDHRAPRADESH
2,027
కర్నూల్ జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గత నెల 22న సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్ రాజుకు పోలీసుల రికార్డులోనూ ఘనమైన నేరచరిత్రే ఉంది. బాలుడి లైంగిక దాడి ఘటనలో బుల్లెట్ రాజుతో పాటు ప్రేమసాగర్, రాజు, శ్రీధర్‌లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుల్లెట్ రాజు ప్రధాన నిందితుడు. ఇక …
Read More »
shyam
February 2, 2020 ANDHRAPRADESH
2,002
గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు. లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్‌తో అమరావతి ఆందోళనలపై …
Read More »
sivakumar
February 2, 2020 INTERNATIONAL
1,400
02-02-2020..దీనిని పాలిండ్రోమ్ డే అని అంటారు. రోజు తేదీని వెనుకకు మరియు ముందుకు అదే విధంగా చదవగలిగినప్పుడు పాలిండ్రోమ్ డే అంటారు. ఈ పదం పాలిండ్రోమ్‌ల మాదిరిగానే ఉంటాయి. తేదీ ఆకృతులు దేశానికి దేశానికి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక రకమైన తేదీ ఆకృతిలో పాలిండ్రోమిక్‌గా పరిగణించబడే అన్ని తేదీలు పాలిండ్రోమ్ డేస్ నే. ఈ డేట్ ముందునుండి చూసినా వెనకనుండి చూసినా ఒకటే వస్తుంది. ఇదే మాదిరిగా వచ్చే …
Read More »
siva
February 2, 2020 TELANGANA, Uncategorized
936
సమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం …
Read More »
sivakumar
February 2, 2020 SPORTS
927
ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ …
Read More »
shyam
February 2, 2020 ANDHRAPRADESH
1,250
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు పెదవిరుస్తున్నాయి. బడ్జెట్‌లో షరామామూలుగానే తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించింది. దీంతో కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలు పట్టినట్లే అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ప్రజలు కూడా కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించింది. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక …
Read More »
sivakumar
February 2, 2020 ANDHRAPRADESH, POLITICS
1,649
కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో! అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు. కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో …
Read More »
sivakumar
February 2, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,405
గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబు అప్పటి నుండి ఇప్పటివరకు చెయ్యని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వానికి ఎలాగైనా చెడ్డ పేరు తేవాలని ఏవేవో ప్రయత్నాలు చేసారు. ఇలా ఎన్ని చేసినా ఎంతమందిని భరిలో కి దింపిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. జగన్ ప్రజల మేలు కొరకు ఎలాంటి పని చేసినా దానిని వేలెత్తి చూపాలని బాబూ చూసేవాడరు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత …
Read More »
shyam
February 2, 2020 ANDHRAPRADESH
3,782
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తొలి రోజునే టీడీపీకి ఘోర పరాభావం ఎదురైంది. పార్లమెంట్‌లో టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని మెడబట్టి గెంటేసినంత పని చేశారు. అయితే టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని గెంటేసి…అదే గదిని వైసీపీకి కేటాయించడం విశేషం..పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజునే చోటు చేసుకున్న ఈ ఘటనతో టీడీపీ ఎంపీలు కుతకుతలాడిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…2019 లోక్‌సభ ఎన్నికలలో వైసీపీ …
Read More »
shyam
February 2, 2020 ANDHRAPRADESH
865
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్‌లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. …
Read More »