shyam
January 28, 2020 ANDHRAPRADESH
1,223
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే సునీత వైసీపీకి అమ్ముడుపోయారంటూ…చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా పోతుల సునీత డబ్బులకు అమ్ముడుపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై, లోకేష్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను, తన …
Read More »
siva
January 28, 2020 NATIONAL
2,341
తమిళనాడులోని కోయంబత్తూరులో వైద్యులు ఓ బాలిక (13) కడుపులో నుంచి అరకిలో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు తొలగించారు. ఏడో తరగతి చదువుతున్న బాలిక కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో తల్లిదండ్రులు ఆమెను వీజీఎం దవాఖానలో చేర్చారు. ఎండోస్కోపీతో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో కొన్ని వస్తువుల ముద్ద ఉన్నట్టు తేల్చారు. డాక్టర్ గోకుల్ కృపాశంకర్ నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్సచేసి వెంట్రుకలు, ఖాళీ షాంపూ సాచెట్లు …
Read More »
shyam
January 28, 2020 ANDHRAPRADESH
3,685
ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సతీసమేతంగా సీఎం జగన్‌ను కలిసిన రమేష్ దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఎంపీ రమేష్ దంపతులతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడి..తప్పకుండా వివాహానికి వస్తానని చెప్పారు. కాగా రమేష్ కొడుకు రిత్విక్ ఎంగేజ్‌మెంట్ గత నవంబర్ నెలలో దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. …
Read More »
sivakumar
January 28, 2020 POLITICS
1,300
కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసారు. బాధిత మహిళలు వీడియో పై సీఎం కార్యాలయం స్పందించింది. విడియో పై చర్యల తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ , పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ లు బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల …
Read More »
sivakumar
January 28, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
964
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. …
Read More »
sivakumar
January 28, 2020 CRIME, TELANGANA
1,930
యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు… సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో… స్కూటీ చక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు …
Read More »
shyam
January 28, 2020 ANDHRAPRADESH
2,192
వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఉత్తరాంధ్ర నేతలు, వివిధ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతి కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు తీరును మాజీ టీడీపీ నేత, వుడా మాజీ ఛైర్మన్ ఎస్‌ఏ రెహమాన్ తీవ్రంగా ఎండగట్టారు. అమరావతికి మద్దతుగా …
Read More »
sivakumar
January 28, 2020 INTERNATIONAL, NATIONAL
1,579
కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. చైనా, సింగపూర్, మలేషియా మరియు అమెరికా లో బాగా వ్యపించించి. అంతేకాకుండా ఇటు ఇండియాలో కూడా సుమారు 11కేసులు నమోదు అయ్యాయి. వీటి యొక్క లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే..ఎక్కువగా దగ్గు, రొంప, రెస్పిరేటోరి మరియు బ్రీతింగ్ విషయంలో ఇబ్బంది రావడం వంటివి. అయితే అవి …
Read More »
sivakumar
January 28, 2020 INTERNATIONAL, NATIONAL
1,174
కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా నివారించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఇది భారత దేశంలో కూడా ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీ లో ప్రవేశించినట్టు తెలుస్తుంది. వైరస్ సోకినట్లు …
Read More »
shyam
January 28, 2020 ANDHRAPRADESH
2,439
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలో ఆమోదించాల్సి ఉంటుంది…అప్పుడే అధికారికంగా ఏపీ శాసనమండలి రద్దవుతుంది. ఈ నేపథ‌్యంలో జనవరి 30 న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా శాసనమండలి రద్దు బిల్లును ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు అంత ఈజీ …
Read More »