sivakumar
January 24, 2020 SPORTS
1,041
కొత్త సంవత్సరంలో మొదటిసారి టీమిండియా బయటకు వెళ్లి ఆడుతుంది. ఇందులో భాగంగానే నేడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వేదికగా నేడు మొదటి టీ20 ఆడుతుంది. మరోపక్క స్వదేశంలో విజయాలు అందుకున్న భారత్ మరి విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే టీమిండియాకు బ్లాక్ కాప్స్ పై అంతగా కలిసి రాలేదు. ఒక్క సిరీస్ తప్పా మిగతా అన్ని న్యూజిలాండ్ నే గెలిచింది. ఇది గెలవకపోతే దాని ప్రబావం ప్రపంచ కప్ …
Read More »
shyam
January 24, 2020 ANDHRAPRADESH
4,187
ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్‌ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు …
Read More »
sivakumar
January 24, 2020 INTERNATIONAL
2,490
కరోనా..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఈ వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టింది. ఇప్పుడు యావత్ ప్రపంచం వ్యాపించడంతో ప్రజలు భయానికి లోనయ్యారు. దీంతో దీనిని నియత్రించే పనిలో పడ్డారు నిపుణులు. అసలు ఈ వైరస్ జననం ఎలా అని ఆరా తీస్తుంటే సంచలన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు క్రైట్, కోబ్రా. ఇవి చైనాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రమాదకరమైన …
Read More »
shyam
January 24, 2020 ANDHRAPRADESH
1,289
వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టార్గెట్‌గా పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. కాగా శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ రద్దు బిల్లును స్పీకర్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఎన్నడూ లేనిది మండలికి వచ్చి 5 గంటల పాటు గ్యాలరీలో …
Read More »
shyam
January 23, 2020 TELANGANA
1,522
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి 24 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి …
Read More »
KSR
January 23, 2020 TELANGANA
638
భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన …
Read More »
KSR
January 23, 2020 TELANGANA
618
ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేది టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలకు సంబందించిన 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసరా పెన్షన్ల రూపంలో సీఎం …
Read More »
KSR
January 23, 2020 TELANGANA
646
మున్సిపల్ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి.. ఆ సమావేశంలోనే ఎన్నిక పక్రియ నిర్వహించ నున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి …
Read More »
KSR
January 23, 2020 SLIDER
500
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒకప్పుడు రైతు కనుకనే రైతుల సమస్యలను ఒక్కోటి ఆయన పరిష్కరిస్తున్నారని తెలిపారు. బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు… నాబార్డు స్టేట్ ఫోకస్ …
Read More »
KSR
January 23, 2020 SLIDER, TELANGANA
650
మేడారం జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి లోపాలుగాని, నిర్లక్ష్యం గాని ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడారం జాతరపై అత్యంత శ్రద్ద పెట్టి ఆర్థిక మాంద్యం ఉన్నా 75 కోట్ల రూపాయలు ఇచ్చారని, వీటిని సద్వినియోగం చేసి భక్తులకు మంచి వసతులు కల్పించాలని కోరారు. మేడారం జాతర పనులపై …
Read More »