Home / SPORTS / అదేగాని జరిగితే భారత్ కు తిరుగుండదు..లేదంటే అస్సాం !

అదేగాని జరిగితే భారత్ కు తిరుగుండదు..లేదంటే అస్సాం !

కొత్త సంవత్సరంలో మొదటిసారి టీమిండియా బయటకు వెళ్లి ఆడుతుంది. ఇందులో భాగంగానే నేడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వేదికగా నేడు మొదటి టీ20 ఆడుతుంది. మరోపక్క స్వదేశంలో విజయాలు అందుకున్న భారత్ మరి విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే టీమిండియాకు బ్లాక్ కాప్స్ పై అంతగా కలిసి రాలేదు. ఒక్క సిరీస్ తప్పా మిగతా అన్ని న్యూజిలాండ్ నే గెలిచింది. ఇది గెలవకపోతే దాని ప్రబావం ప్రపంచ కప్ పై పడనుందా అనే అనుమానాలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సిన భాద్యత భారత్ కు ఎంతైనా ఉంది.