KSR
December 25, 2019 TELANGANA
765
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నిన్ననే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పైన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత అన్ని ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచి గెలిపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి పైన పూర్తి నమ్మకం ఉంచుతారని పూర్తి విశ్వాసం మాకు …
Read More »
KSR
December 25, 2019 POLITICS, SLIDER, TELANGANA
839
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి …
Read More »
KSR
December 25, 2019 SLIDER, TELANGANA
1,124
సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యునైటెడ్ ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ తమ …
Read More »
KSR
December 25, 2019 SLIDER, TELANGANA
614
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనకు నిఖార్సయిన నాయకుడు కేటీఆర్ ఉన్నాడనీ.. అతని అడుగుజాడలో నడిచి, ఆయన …
Read More »
bhaskar
December 25, 2019 Uncategorized
351
Join 56K students utilizing GradeMiners to attain tutorial success. Extraordinarily happy with the beneficiant companies of the writing agency. No doubt, 6DollarsEssay has fulfilled my expectations by providing me with the best cheap essay writing providers at the inexpensive essay writing service reddit worth. I’m delighted to see the remarkable …
Read More »
siva
December 25, 2019 ANDHRAPRADESH
785
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శంకుస్థాపనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందజేస్తామని తెలిపారు. మొత్తంగా రూ. 1329 కోట్లతో …
Read More »
shyam
December 25, 2019 ANDHRAPRADESH
2,796
ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో గందగోళానికి దారితీస్తోంది. ఒక పక్క చంద్రబాబు, లోకేష్, రాజధానిలోని దేవినేని ఉమా, బోండా ఉమ వంటి టీడీపీ నేతలు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా…రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంటా, బాలయ్య అల్లుడు భరత్‌తో సహా విశాఖలో పరిపాలనా …
Read More »
siva
December 25, 2019 CRIME, TELANGANA
1,628
మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్, నరేశ్, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో …
Read More »
siva
December 25, 2019 MOVIES
2,488
మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తే ..అతని సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం వ్యతిరేకిస్తురన్నారు. జనసేన పార్టీకి ప్రజల మద్ధతు లేదని కారెం శివాజీ విమర్శించారు. త్వరలో జనసేన పార్టీ మూతపడుతుందని కారెం శివాజీ జోస్యం చెప్పారు.
Read More »
sivakumar
December 25, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
806
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …
Read More »