shyam
December 16, 2019 ANDHRAPRADESH
1,820
అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవకధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రం ధరకు కొట్టేసాడు. ఇప్పుడు ఆ అక్రమ వ్యవహారమే చంద్రబాబు మెడకు బిగుసుకుంటుంది. వివరాల్లోకి …
Read More »
rameshbabu
December 16, 2019 MOVIES, SLIDER
1,035
త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …
Read More »
sivakumar
December 16, 2019 18+, MOVIES
1,037
బాలీవుడ్ అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బాలయ్య ది 105మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. అయితే ఈ మూవీలో ఈ బ్యూటీ నటించనున్నది అని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ ట్విట్టర్లో స్పందించింది. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా …
Read More »
rameshbabu
December 16, 2019 NATIONAL, SLIDER
1,189
దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Read More »
sivakumar
December 16, 2019 CRIME, NATIONAL
1,212
దేశ రాజధాని ఢిల్లీలో దళితుడికి రక్షణ లేదు. పొట్టకూటి కోసం.. జీవనం సాగించుకోవడం కోసం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దళితుడిపై దాడికి దిగారు కొందరు. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడాలోని రాబుపురలో ఈ సంఘటన జరిగింది. నలబై మూడేళ్ల లోకేష్ అనే దళిత వ్యక్తి రోడ్డు వెంట చిన్న దుఖాణం పెట్టుకుని కూరగాయల బిర్యానీ విక్రయిస్తూ జీవనం సాగిస్తూ …
Read More »
rameshbabu
December 16, 2019 TELANGANA
1,011
గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. పేదల …
Read More »
siva
December 16, 2019 MOVIES
3,782
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా గళం విప్పిన నటి శ్రీరెడ్డి మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసింది. ఈ సారి పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను కూడా సీన్లోకి లాగింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. శ్రీరెడ్డి ఈ మధ్య పాజిటివ్ పోస్టులు కూడా చేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారూ హ్యాపీ బర్త్ డే.. దీపిక పదుకొనే చపాక్ …
Read More »
sivakumar
December 16, 2019 18+, CRIME
2,114
బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …
Read More »
sivakumar
December 16, 2019 18+, MOVIES
1,231
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి బాలీవుడ్ నటి గీతా సిద్ధార్థ కక్ శనివారం ముంబైలో కన్నుమూశారు. సరిగ్గా నలబై ఏడేళ్ల కిందట అంటే 1972లో గుల్జార్ మూవీ ద్వారా గీత పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాది 1973లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాలపై ఎంఎస్ సాత్యు తీసిన గరమ్ హవాలో నటించిన పాత్ర ద్వారా గీత గుర్తింపును పొందారు. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ ఐక్యతా చిత్రం కేటగిరిలో …
Read More »
siva
December 16, 2019 MOVIES
2,744
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ వైవిధ్య చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కుమార్తె ఐరా ఖాన్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఐరా ఖాన్ హాట్ పోటోషూట్ …
Read More »