Classic Layout

తన ఇంటి రిపేర్లకు కేటాయించిన జీవోను నిలిపివేసిన సీఎం జగన్.. మరో రికార్డ్

సీఎం గా ప్రమాణ స్వీకారం రోజునుంచి ప్రజాధనాన్ని ఎలా పొదుపు చేయాలి.. అని ఆలోచిస్తూ తన ప్రమాణస్వీకరాన్ని సైతం తూతూ మంత్రంగా కానిచ్చేసి నాయకులకు ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. తన జీతాన్ని సైతం రూ 1 మాత్రమే తీసుకుంటూ రాజకీయమంటే వ్యాపారం వృత్తి కావని రాజకీయమంటే సేవ అని నిరూపించారు. తాజాగా సీఎం జగన్ నివాసం,క్యాంపు కార్యాలయంకు సంబంధించి వివిధ పనులకు సంబందించిన నిధుల కేటాయింపు జీవోలు నిలుపుదల …

Read More »

టీడీపీకి భారీ షాక్‌ ..జగన్‌ సమక్షంలో వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొద్దికాలంగా అధిష్టానంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. …

Read More »

ఇంట్లో పెయిటింగ్‌ పనికి వచ్చిన అబ్భాయితో ఇంటర్‌ అమ్మాయి ప్రేమ పల్లవి..గోడలు ఎగబాకి హాస్టల్‌లోకి

‘నువ్‌..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా..ఫోన్‌ చెయ్‌ వస్తా..’ అని అమ్మాయి బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడంతో గాల్లో తేలిపోయాడు. తానో స్పైడర్‌ మాన్‌ లెవెల్‌లో గోడలు ఎగబాకి హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఆపై, ప్రేయసికి ఫోన్‌చేసే ప్రయత్నంలో పడ్డాడు. అయితే ఆగంతకుడి రాకను గమనించిన వాచ్‌ ఉమెన్‌ పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థినులు అతగాడిని చూసి భయంతో కేకలు వేశారు. అంతే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తురూ జిల్లా పలమనేరులోని మదనపల్లె …

Read More »

విశ్వ‌క‌ర్మ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌మిటీ..మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాష్ట్రంలో విశ్వకర్మలు (కార్పెంటర్లు) సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని, ఇందుకోసం అటవీ శాఖ అధికారులు, విశ్వకర్మల ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అటవీ, పర్యావరణం, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. విశ్వకర్మల సమస్యలు, ప్రతినిధి సంఘాల ప్రతినిధులతో అరణ్య భవన్ లో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చట్టపరిధిలో పరిష్కారిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విశ్వకర్మలను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందిపెట్టే …

Read More »

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు..!!

ఆర్టీసీ ఉద్యోగులను సమ్మె అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకునే క్రమంలో సీఎం కేసీఆర్ వారికి పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చే దిశగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ …

Read More »

మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు…పవన్ కళ్యాణ్

మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆయన పార్టీ నేతల మీటింగ్ లో జవాబు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి ఏడు చేపల కథ చెబుతారు. అవన్నీచట్టబద్దంగా జరిగాయి. చట్టబద్దంగా చేయని మీ చీకటి వ్యవహారాలు నేనుబయటపెడితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు. అనంతపురం జిల్లాకి …

Read More »

ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు ..ఒక్కోక్కరికి

దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్‌ పేర్కొన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన …

Read More »

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!

డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat