sivakumar
October 16, 2019 ANDHRAPRADESH, NATIONAL, POLITICS
1,176
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, చంద్రబాబుని దరిదాపులకు కూడా రానివ్వబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం తన పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండడంతో మోదీ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అవసరాలకు తగ్గట్టుగా మారిపోతారని …
Read More »
sivakumar
October 16, 2019 SPORTS
743
రోజురోజుకి విజయ్ హజారే ట్రోఫీ లో బాట్స్ మేన్ ల హవా నడుస్తుంది. మొన్న కేరళ కుర్రాడు సంజు శాంసన్ డబుల్ సెంచరీ తో అదరహో అనిపించాడు. ఇప్పుడు ముంబై ప్లేయర్ జైస్వాల్ కూడా అదే రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. ముంబై, జార్కాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 149 బంతుల్లో 200పరుగులు సాధించాడు. అంతేకాకుండా అతితక్కువ వయసులో లిస్ట్ A క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన …
Read More »
rameshbabu
October 16, 2019 SLIDER, TELANGANA
825
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 35,34 బూత్ రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన మహిళలు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ..గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వారు అభ్యర్దించారు.. -గడప గడపన వారికి ఘన స్వాగతం లబించింది..టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని,టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు …
Read More »
sivakumar
October 16, 2019 18+, MOVIES
1,540
నెలకోసారి వార్తల్లోకి వచ్చే అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాలేదనే వార్త నడిచింది. ఇప్పుడు అల్లు కుటుంబం విడిపోయిందనే వార్త ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ విడిపోయిందని, అల్లు శిరీష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇక అతడు సినిమాలు మానేస్తే బాగుంటుందని అందరు అంటున్నారు. ఇప్పటికే తండ్రి అల్లు అరవింద్ ఆస్తిని …
Read More »
rameshbabu
October 16, 2019 SLIDER, TELANGANA
990
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …
Read More »
sivakumar
October 16, 2019 INTERNATIONAL
1,295
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కొత్త వివాదానికి దారితీశాడు అనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పాలి. ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకరమైన పర్వతం ఏదీ అంటే అది ‘పయ్యేక్టు’ అనే చెప్పాలి. ఈ పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది మరియు చాలా ప్రమాదకరమైనిది కూడా. అయితే కిమ్ ఈ పర్వతంపై గుర్రపు స్వారీ చేసారని కేఎన్సీఏ వార్త వెల్లడించింది. ఇందులో చూసుకుంటే కిమ్ ఒక్కడే భయం …
Read More »
shyam
October 16, 2019 ANDHRAPRADESH
898
ఒకప్పటి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, (ఇప్పుడు కూడాలెండి), ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి చిత్రవిచిత్ర విన్యాసాలు చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టి, మనీల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని కేసుల భయంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈ సుజనాచౌదరి గారు ఇప్పుడు జగ్గయ్యపేటలో మదిలో మహాత్ముడి పేరిట గాంధీ సంకల్పయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి గారు ప్రాంతీయ పార్టీల గురించి …
Read More »
siva
October 16, 2019 ANDHRAPRADESH
2,938
ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల భర్తీకి అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు అదికారులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయితీని సచివాలయంగా మార్చి అక్కడ దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం దాదాపు 1.27 లక్షల మందికి ఉద్యోగాలు …
Read More »
sivakumar
October 16, 2019 18+, MOVIES
675
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో అందరితో ఈ ముదుగుమ్మ నటించింది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది. అయితే ఇటీవలే తన కోరిక ఒకటి బయటపెట్టింది. అదేమిటంటే తాను విజయదేవరకొండ తో ఒక సినిమా సినిమా చెయ్యాలనే కోరిక. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తనకి ఫిదా అయ్యిపోయయని చెప్పుకొచ్చిన. ఇక విజయ్ విషయానికి …
Read More »
siva
October 16, 2019 ANDHRAPRADESH
1,192
కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే, సీఎఆర్పీసీ 160 కింద వర్ల రామయ్యకు నోటీసులు పంపారు. సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట …
Read More »