Classic Layout

హైదరాబాద్‌ వాసులకు సలహా …

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహా  నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేడు  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కుమ్యులో నింబస్ మేఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. నిన్న కుమ్యులో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే అధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఉపరితల ద్రోణి …

Read More »

మీరు వాడుతున్న మందులు వలన బరువు పెరుగుతున్నారా..?

మీరు ఆరోగ్యవంతమైన ఆహార ప్రణాళికను పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ, మీ శరీర బరువు పెరుగుతూ ఉండవచ్చు. దీనికి కారణం ఏమిటి? సమాధానం మీరు ఉపయోగిస్తున్న మందుల అరలో ఉండవచ్చు.మందులు మీ ఆకలిని పెంచడం ద్వారా లేదా కెలరీలను ఖర్చు చేసే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గించి, మీ శరీరంలో అత్యధిక మోతాదులతో ద్రవాలను నిల్వ చేయడం లేదా రెండు విధాలుగానూ మీ బరువును పెంచవచ్చు. ఈ మందుల ప్రభావం …

Read More »

జ‌న్మ‌లో ఆ ప్ర‌ముఖ‌ హీరోతో న‌టించ‌ను.. ర‌కుల్ ప్రీత్ సింగ్ సంచ‌ల‌నం..!

టాలీవుడ్‌లో అతిత‌క్కువ‌కాలంలోనే అగ్ర‌తార‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో తొలిసారి స్పైడ‌ర్ చిత్రంలో న‌టించింది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన స్పైడర్ సినిమా పైన ర‌కుల్ భారీ అంచనాలనే పెట్టుకుంది. అయితే స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ చిత్రంలో ర‌కుల్ తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్రతో న‌టించింది. అందునా ఆమె చేసిన క్యారెక్ట‌ర్ …

Read More »

బాలయ్య మ‌ళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్య‌క‌ర్త డిప్ప ప‌గిలింది..!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గ‌తంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీడీపీ కార్య‌క‌ర్త‌పై చెయ్యిచేసుకొని వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …

Read More »

కేసీఆర్ సింగరేణి హామీలపై నిలదీసిన కిషన్ రెడ్డి…!

సీఎం కేసీఆర్ మాటల గారడీతో మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న బిజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామాకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో కోర్టులో ఎందుకు తెలపలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తే ఇప్పుడు ఇతర సంఘాల నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు. సింగరేణి ప్రాంతంలో మెడికల్ …

Read More »

కాంగ్రెస్‌, టీడీపీలతో కల్సి పోటీ చేస్తున్నాం…సీపీఐ చాడ వెంకటరెడ్డి..!

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీలతో కల్సి పోటీ చేస్తున్నామని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. 6 నుంచి సీపీఐ చేపట్టబోతున్న పోరుబాట కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను మగ్దూం భవన్‌లో విడుదల చేసిన చాడ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.  సింగరేణి ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రులు, ఎంపీలంతా సింగరేణి కాలరీస్‌ ప్రచారంలో  పాల్గొంటున్నారని చాడ ఆరోపించారు.

Read More »

బట్టతల రాకుండా ఉండాలంటే ఈ 5 ఉత్తమ ఇంటి చిట్కాలు పాటించండి

సాధారణంగా బట్టతల వస్తున్నప్పుడు చిహ్నాలు ఇంటిలోనే కనిపిస్తాయి, అంటే మీ తలగడపై లేదా వాష్ బేసిన్‌లో ఎక్కువగా జుట్టు కనిపిస్తుంది. బట్టతల నివారణకు పలు పరిష్కారాలు ఉన్నప్పటికీ (జుట్టు అంటుకట్టడం నుండి అత్యంత శక్తివంతమైన జుట్టు నూనెలు వరకు), ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉత్తమ పరిష్కారాలు మనకు చేరువలోనే ఉంటాయి. మీరు వీటిని మీ ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు మరియు ఇవి సమూలంగా బట్టతల ప్రమాదాన్ని నివారించడానికి సులభమైన, సహజ …

Read More »

సీఎం కేసీఆర్‌పై మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు..!

వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, ఇప్పుడు కారుణ్య నియామకాల పేరుతో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను మరోసారి మోసం చేస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క  ధ్వజమెత్తారు. టీఆఎర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ మాయమాటలు చెబతున్నారని భట్టి అన్నారు.గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేసినా చట్టబద్ధంగా  చేయాలని , కానీ కేసీఆర్ మాత్రం మాయమాటలతో …

Read More »

బాహుబ‌లి సిరీస్‌ త‌ర్వాత ఆ సినిమాదేనా రికార్డు..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లి సిరీస్ చిత్రాలు క‌లెక్ష‌న్ల ప‌రంగా కొత్త చ‌రిత్ర‌ని సృష్టించాయి. టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బాహుబలి చిత్రాలు తర్వాతి స్థానంలో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై ల‌వ‌కుశ‌ సినిమా నిలిచింది. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల అయిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. బాహుబలి, బాహుబ‌లి-2 చిత్రాల‌ తర్వాత …

Read More »

మోదీ నాకంటే పెద్ద న‌టుడు.. ప్రకాశ్‌రాజ్ సంచ‌ల‌నం..!

దేశ ప్ర‌ధాని నరేద్ర మోడీపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్ద‌న‌టుడ‌ని విమ‌ర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat