Home / Tag Archives: carona cases (page 80)

Tag Archives: carona cases

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో తొలిసారిగా 6,725 కరోనా కేసులు, 48 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల మార్కును దాటింది.. ప్రస్తుతం ఢిల్లీలో 3,452 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి రానున్న చలికాలంలో ఢిల్లీలో ఒక రోజులో 14వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,637 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 45,526 కరోనా టెస్టులు చేయగా 1,637 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరింది. ఇందులో 18,100 మంది చికిత్స తీసుకుంటుండగా, 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44,39,856 కరోనా టెస్టులు చేశారు

Read More »

తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య నేడు బాగా తగ్గాయి. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 2,40,970కి చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకూ 1,348 మంది మృతి చెందారు. …

Read More »

క‌రోనా అప్డేట్-దేశంలో కొత్త‌గా 45 వేల‌కుపైగా కేసులు

దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,230 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 82,29,313కు చేరింది. ఇందులో 5,61,908 యాక్టివ్ ఉండ‌గా, 75,44,798 మంది కోలుకున్నారు. నిన్న మ‌రో 53,285 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. అదేవిధ‌గంగా నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 496 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో మృతులు 1,22,607కు చేరారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 91.68 శాతానికి చేర‌గా, మ‌ర‌ణాల రేటు …

Read More »

ఒడిశా గ‌వ‌ర్న‌ర్ కి క‌రోనా

 ఒడిశా గ‌వ‌ర్న‌ర్ ప్రొఫెస‌ర్ గ‌ణేషీ లాల్ జీ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్‌తోపాటు ఆయ‌న స‌తీమ‌ణి, మరో నలుగురు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింద‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో వారంతా భువ‌నేశ్వ‌ర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్ ద‌వాఖాన‌లో చేరార‌ని అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి బాగానే ఉంద‌ని తెలిపారు. కాగా, ఈ మ‌ధ్య‌కాలంలో గ‌వ‌ర్న‌ర్ దంపతుల‌ను క‌లిసిన‌వారు క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు. ‌ క‌రోనా బారిన‌ప‌డిన …

Read More »

తెలంగాణరాష్ట్రంలో 1,531 కరోనా కేసులు.. ఆరుగురి మృతి

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. మూడు రోజులుగా 1481, 1504, 1531 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగితే పండుగ సందర్భంగా వైరస్‌ వ్యాప్తి మొదలైనట్లు భావించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గురువారం 43,790మందికి పరీక్షలు చేయగా మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు పెరిగింది. మరో ఆరుగురు మృతితో మొత్తం మరణాల సంఖ్య 1,330కు చేరింది.

Read More »

ఏపీలో కొత్తగా 2,886కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,401 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కి పెరిగింది. తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 3,623 మంది కరోనా నుంచి బయటపడగా.. మొత్తం రికవరీలు …

Read More »

కరోనాపై షాకింగ్ న్యూస్

వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్‌లే అంటున్నారు. ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్‌ కరోనా వైర్‌సలు జలుబు, దగ్గుకు కారణమవుతుంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా …

Read More »

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు  కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 80,7,023కి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య చేరింది. 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని …

Read More »

ఏపీలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299కి చేరుకుంది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat