చైనాలో కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెలలో తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచేసింది. చైనాలో ప్రస్తుతం వారానికి దాదాపు 65 మిలియన్ల మందికి కొత్తగా వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వల్ల చైనాలో మళ్లీ కలకలం మొదలైంది. జీరో కోవిడ్ పాలసీ నుంచి ఇటీవల చైనా ఫ్రీ అయిన …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,720 కొత్త కేసులు బయటపడ్డాయి. …
Read More »దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,89,087 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.. వీటిలో 6,660 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. …
Read More »కొత్తగా 10,753 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి. మరోవైపు …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »దేశంలో కొత్తగా 5,335 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది. నిన్న 4,435 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ 900 కేసులు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Read More »దేశంలో కొత్తగా 3,038 కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 21,179 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,30,901 మంది కరోనాతో మృతిచెందారు.
Read More »దేశంలో తగ్గని కరోనా
దేశంలో గత రెండున్నర వారాలుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 3,824 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
Read More »దేశంలో కరోనా కేసుల అలజడి
దేశంలో గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం …
Read More »దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా పాజిటీవ్ కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితోపోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. నేడు 1,500వేలకు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖఅధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్ నిర్ధారణ …
Read More »