Home / Tag Archives: carona (page 78)

Tag Archives: carona

దేశంలో 18,500కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 18,500లకు చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 446కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 196కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. రాజస్థాన్ లో 98,యూపీలో 84,ఏపీలో 75,ఢిల్లీలో 78కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1235కేసులు నమోదైతే మరణాల సంఖ్య 592కి చేరుకుంది.నిన్న ఒక్క రోజే దేశ …

Read More »

తెలంగాణ బాటలో కర్ణాటక,తమిళనాడు

తెలంగాణ రాష్ట్ర బాటలో దేశంలోని తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు నడవనున్నాయి.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి మండలి సమావేశమై రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదు. లాక్ డౌన్ గడవును మే నెల ఏడో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సడలింపులు ఇవ్వద్దు అనే నిర్ణయం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులు …

Read More »

దేశంలో అదుపులో కరోనా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 18,601కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.అయితే ఇప్పటివరకు నమోదైన కేసులను బట్టి దేశంలో కొన్ని ప్రాంతాలకి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల బట్టి ఆర్ధమవుతుంది. దేశంలోని 796జిల్లాలోని 325జిల్లాల్లో ఏప్రిల్ 19నాటికి ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.411జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 18జిల్లాల్లో 100కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.గోవా,మణిపూర్,సిక్కిం రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు..

Read More »

మహారాష్ట్రలో 4666 కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. …

Read More »

100కి 20మందిలో కరోనా లక్షణాలు

దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్‌-పాజిటివ్‌ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు …

Read More »

ఆ గీత దాటితే.. పట్టివేతే

కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్‌ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే…  వెంటనే పోలీసులకు  సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర …

Read More »

తెలంగాణలో ఒక్క రోజే 66కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కానీ జనాలు రోడ్లపైకోస్తున్నారు. ఒక్కరోజే కొత్తగా అరవై ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. కరోనా వైరస్ తో మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు.అయితే గడిచిన రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.

Read More »

4వ స్థానంలో ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు చెలరేగిపోతుంది.ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. పది లక్షల జనాభాకుగాను ఏపీ 331మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 16,555పరీక్షలు చేసింది.ఈ జాబితాలో రాజస్థాన్ (549),కేరళ (485),మహారాష్ట్ర (446)లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని పొందుపరచలేదు.ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య …

Read More »

నిబంధనలు అతిక్రమిస్తే కేసులే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమనిబంధనలను అతిక్రమిస్తే కేసులే అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంటైన్ మెంట్ల జోన్ల పరిధిలోని ప్రాంతాలపై అధికారులతో కల్సి మంత్రి కేటీరామారావు సమీక్షించారు.కంటైన్ మెంట్ల జోన్ల పరిధిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కంటైన్ మెంట్ల ప్రాంతాల్లో నియమాలను అతిక్రమించినవారిపై కేసులు నమోదు …

Read More »

లాక్ డౌన్ నుండి వీటికి మినహాయింపు

లాక్‌డౌన్‌ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్‌.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat