Home / Tag Archives: carona (page 9)

Tag Archives: carona

తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో …

Read More »

దేశంలో 69 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా రోజువారీ క‌రోనా కేసులు త‌గ్గుతు పెరుగుతు వ‌స్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా త‌గ్గింది. నేడు 70 వేల కేసులు న‌మోద‌వ‌డంతో దేశంలో క‌రోనా కేసులు 69 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 70,496 మంది క‌రోనా బారినప‌డ్డారు. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 69,06,152కు …

Read More »

ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వైరస్‌ అలజడి రేపుతోంది. తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌ రాగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండోసారి వైరస్‌ బారినపడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,944 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,292 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,39,719కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,891కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు అన్పిస్తుంది. గత ఇరవై నాలుగంటల్లో మొత్తం 1,891కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇందులో ఏడుగురు మృతి చెందినట్లు కూడా ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది..ఇప్పటివరకు 1,208 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 26,374 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. చికిత్స నుంచి …

Read More »

డెక్సామీథ‌సోన్ తీసుకున్న ట్రంప్‌.. ఆ డ్ర‌గ్ ఎందుకిచ్చారు ?

డెక్సామీథ‌సోన్ ఓ స్టెరాయిడ్ డ్ర‌గ్‌.  దీన్ని ట్యాబ్లెట్ లేదా ఇంజెక్ష‌న్ రూపంలో తీసుకుంటారు.  అయితే కోవిడ్ చికిత్స పొందుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఈ డ్ర‌గ్‌ను ఇచ్చిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు.   డెక్సామీథ‌సోన్ డ్ర‌గ్ ను ఎందుకు వినియోగిస్తారో ప‌రిశీలిద్ధాం.  అస్వ‌స్థ‌త తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ మందును వాడుతారు.  అంటే ట్రంప్ ఆరోగ్యం బ‌లహీనంగా ఉన్న‌ట్లు అర్థం అవుతున్న‌ది.  డెక్సామీథ‌సోన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూన్ వ్య‌వస్థ కుదుట‌ప‌డుతుంది.  రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్‌లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్‌ …

Read More »

దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు

ప్రస్తుతందేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న్పించ‌డంలేదు. గ‌త ప‌దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు మ‌రోమారు పెరిగాయి. ఈరోజు 74 వేల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 66 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 74,442 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య …

Read More »

ఆర్‌ఆర్‌ఆర్‌ నటులకు 14 రోజుల క్వారంటైన్‌!

ప్రపంచాన్ని గడగడలాడించిన  కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్‌ కొవిడ్‌ 19 వల్ల తల్లకిందులయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్‌ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2009 పాజిటివ్‌లు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గురువారం 54,098 నమూనాలు పరీక్షించగా.. 2009 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,95,609కు చేరింది. 2,437 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకూ మొత్తం 1,65,844 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 293, కరీంనగర్‌లో 114, ఖమ్మం 104, మేడ్చల్‌ 173, నల్గొండ 109, రంగారెడ్డి …

Read More »

వైద్యాధికారులతో మంత్రి ఈటల సమావేశం

తెలంగాణలో కరోనా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి. ఆసుపత్రిలో ఉన్న వివరాలు పేషంట్లు, బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ ఫెసిలిటీ రోగులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసిన విధంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించిన అధికారులు.. అయినా పరీక్షల సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించవద్దని పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ లను కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయాలని …

Read More »