తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై …
Read More »కరోన దెబ్బకు కండోమ్‌లకు భారీ డిమాండ్…ఎందుకంటే
ప్రపంచ ప్రజలు మాస్కుల కోసమో, హ్యాండ్ శానిటైజర్ల కోసమో మాత్రమే కాదు… కండోమ్‌ల కోసం కూడా ఎగబడుతున్నారు. షాపుల్లో ఎక్కడ ఎలాంటి కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నా… మళ్లీ దొరుకుతాయో లేదో… ఎందుకైనా మంచిది ఇప్పుడే స్టాక్ పెట్టుకుందామని ఎక్కువెక్కువ కొనేసుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి మలేసియాకి చెందిన కారెక్స్ BHD కంపెనీ తయారుచేస్తుంది. ఆ కంపెనీ లెక్కల ప్రకారం… వచ్చే 2 …
Read More »ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త
బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …
Read More »పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగరంలోని యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ క్రమంలో కూకట్ పల్లిలో తమ విధులను నిర్వహిస్తున్న పోలీసులకు ఆకలితో ఆలమటిస్తున్న యాచకులు ముగ్గురు కన్పించారు. దీంతో ఆ ముగ్గురికి పోలీసులు ఆహారాన్ని సమకూర్చారు.ఈ …
Read More »చైనాను దాటిన అమెరికా
కరోనా వైరస్ మొదట చైనా దేశం నుండి మొదలైన సంగతి విదితమే.మొదట్లో చైనాలో కరోనా విజృంభించగా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.అయితే ఇప్పుడు దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 198దేశాలపై పడింది.తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా చైనాను దాటేసింది. ఇప్పటివరకు 81,285కరోనా కేసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో ఉంది.తాజాగా అమెరికాలో ఒక్కరోజే 13,785కేసులు నమోదయ్యాయి.దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 81,996గా నమోదయ్యాయి.ఇప్పటివరకు మొదటి ప్లేసులో ఉన్న చైనాను …
Read More »కరోనా రోజుకో లక్ష అయ్యేలా ఉంది
కరోనా వైరస్ బారిన పడిన కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పెరుగుతూ వస్తుంది.మార్చి ఆరో తారీఖున లక్ష కరోనా కేసుల మార్కును చేరుకుంది.అదే మార్చి 17-18నాటికి రెండు లక్షల కేసులయ్యాయి. కానీ మార్చి ఇరవై ఒకటో తారీఖుకు మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.మార్చి 23-24నాటికి నాలుగు లక్షల కేసులయ్యాయి. మార్చి ఇరవై ఆరు నాటికి ఐదు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ వంతున రానున్న రోజుల్లో రోజుకో …
Read More »ఇంటి వద్ద ఉండి మీరు ఆ తప్పు చేయకండి..?
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే.దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే చాలా మంది తెల్సో తెలియక తప్పులు చేస్తున్నారు. చాలా మంది యువకులు కాలనీలో మిగతావారితో కల్సి క్రికెట్ లాంటి …
Read More »కరోనా ఎఫెక్ట్ -సోనియా గాంధీ సంచలన నిర్ణయం
ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము. లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి …
Read More »కొద్దిగైనా భయం బాధ్యత ఉండక్కర్లేదా..?
ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకు..రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ గజగజవణికిపోతున్నారు.. వైద్యులు అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి చికిత్సను అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల అమెరికాకెళ్లి వచ్చిన కరీంనగర్ కు చెందిన దంపతులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని తేలింది.దీంతో వీరిద్దర్ని క్యారంటైన్లో ఉంచారు. అయితే నిన్న గురువారం ఈ దంపతులు జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ …
Read More »డ్వాక్రా మహిళలకు రూ.20లక్షల రుణం
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించింది.అయితే లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ.1లక్ష 70వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల(డ్వాక్రా మహిళల)కు రూ.20లక్షల వరకు ఎలాంటి పూచీ కత్తు లేకుండా రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీని ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తమ్ అరవై …
Read More »