ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న శనివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా బాబు వర్గానికి చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తప్పుడు ప్రచారానికి దిగింది. ప్రతిపక్ష నేతతో పాటు వచ్చిన ఒక మహిళా నాయకురాలు క్యూలైను వరకు చెప్పులతో వెళ్ళినట్లు పదే పదే ప్రసారం చేసింది. వాస్తవానికి జగన్‌తో సహా వెంట వచ్చిన …
Read More »జనమెచ్చిన ప్రజానేత జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు …
Read More »20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?
ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేడు కళ తప్పి మాట్లాడుతున్నారా ..?.ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా ..?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రంపచౌడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి …
Read More »ఆ వైసీపీ ఎమ్మెల్యేను పొమ్మనలేక పోగబెడుతున్న చంద్రబాబు .
ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. అందులో …
Read More »ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..
ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »మరో ఐదు కోట్లతో అడ్డంగా చంద్రబాబు …
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన దుబారా ఖర్చు కోసం ప్రజాధనాన్ని వినియోగించనున్నారు .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని పదవిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న దుబారాను అడ్డుకునే వ్యవస్థే ప్రస్తుతం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించడం లేదు. ఒక వైపు పేద రాష్ట్రం అంటూ బీద అరుపులు అరుస్తూనే మరోవైపు తన సొంత విలాసాల విషయంలో మాత్రం …
Read More »జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …
Read More »టీడీఎల్పీ పదవి నుండి రేవంత్ ఔట్ ..
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …
Read More »జగన్ పోరాటాలకు దిగొచ్చిన బాబు సర్కారు -7లక్షలమందికి లబ్ధి ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు . గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ …
Read More »