Breaking News
Home / Tag Archives: cm (page 84)

Tag Archives: cm

దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …

Read More »

సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?

ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …

Read More »

హరీష్ రావుకు సిద్ధిపేట ప్రజలు ఫిదా -ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయలు ..!

నిరంతరం సిద్ధిపేట నియెాజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి గా ఉంటూ అన్ని విషయాల్లో అండగా ఉంటూ నిరు పేద కుటుంబాలకు ఇంటి పెద్దకొడుకులా ధైర్యాన్ని ఇస్తున్న మంత్రి హరీష్ రావు మరోసారి తన మాన వీయతను చాటుకున్నారు..అనారోగ్యంతో,ప్రమాదాల్లో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తొమ్మిది మందికి ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయల వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా LOC లెటర్లను ఇప్పించారు..ఇప్పటికే అనేక సందర్భాలలో …

Read More »

దసరా వేడుకల్లో మంత్రి హరీష్‌రావు..

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …

Read More »

తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఎత్తిపోతల పథకాన్ని  ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు  .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .

Read More »

సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్   తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని  కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ  శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని  సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …

Read More »

పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం ..!

ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు . స్థాపించడమే కాదు ప్రస్తుతం …

Read More »

చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌కి స్ట‌న్నింగ్ షాక్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ఏపీ రాజ‌కీయాల్లో సంచలనాలకి మారు పేరు అయిన జేసీ దివాక‌ర్ రెడ్డి  ముక్కు సూటిగా మాట్లాడే తత్వం..ప్రతిపక్షానికి అయినా, స్వపక్షానికి అయినా అప్పుడప్పుడు చురకలు అంటించడం జేసీ నైజం. ఎప్పుడు సంచలన నిర్ణయాలని తీసుకునే జేసి దివాకర్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అంద‌రికీ ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే జేసీ స్టేట్‌మెంట్‌తో త‌ల ప‌ట్టుకున్న చంద్ర‌బాబు బ్యాచ్‌కి మ‌రో షాక్ ఇచ్చారు జేసీ. జేసీని …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma