మర్కజ్ హౌజ్‌లో తబ్లిగీ జమాత్ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి 1400 మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 1300 మందిని గుర్తించామన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్. వారికి ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. మర్కజ్ సామూహిక ప్రార్థనల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఆ ప్రార్థనల్లో ఎంతమంది పాల్గొన్నారు. వారి వల్ల ఈ వైరస్ ఎంతమందికి సోకిందని …
Read More »తమిళనాడులోనూ మర్కజ్ బాధితులు
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్‌లో కోవిడ్ కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది. మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లిన వారికి కోవిడ్ సోకడంతో.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలకు హాజరైన 50 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. మర్కజ్ ఎఫెక్ట్‌తో ఆ రాష్ట్రంలో ఒకే రోజు 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాట కోవిడ్ కేసుల సంఖ్య …
Read More »ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించాం
కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు 9 లక్షలకు పైగా ఉంటారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు …
Read More »కరోనా ఎఫెక్ట్ -ఢిలీ సీఎం సంచలన నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి,అధికార ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ప్తీసుకున్నారు..కరోనా వైరస్ ప్రభావంతో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు సీఎం. అయితే తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద రూ.ఐదు వేలను నగదు కింద ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా పనులు లేక అద్దెలను చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితులను ఆర్ధం …
Read More »రాజ్యసభ వాయిదా నేపధ్యంలో ఏపీ బడ్జెట్ సమావేశాలపై ప్రతిష్టంభన
కరోనా ప్రభావంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన తరుణంలో రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై సమీక్షించిన సీఎం జగన్ బడ్జెట్పై ఆర్జినెన్స్ జారీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉంది. దీనిలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలందరూ ఆ రోజున …
Read More »కోవిడ్ 19 నిర్మూలను ఏపీ భవన్ లో కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు
కోవిడ్ – 19 వైరస్ నిర్మూలనకు సంబంధించిన పటిష్ట భద్రతా చర్యలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సూచనల మేరకు ఏపి భవన్ లో ఉద్యోగుల సంక్షేమార్థం రెసిడెంట్ కమిషనర్ శ్రీమతి భావన సక్సేనా ఈరోజు సోమవారం నుండి మార్చ్ 31వ తేదీ వరకు తగిన ఆదేశాలను జారీచేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ భవన్ లోని కార్యాలయాలైన పే & అకౌంట్స్, అకౌంట్స్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్, లీగల్ …
Read More »నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే.. 2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి …
Read More »కరోనా కోసం కంగారు వద్దు..తగ్గుతున్న కేసులు !
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం మీద 110 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే రోజుల సంఖ్య పెరగడం కాకుండా తగ్గుమొకం పెడుతున్నారు. రాజస్తాన్ కు చెందిన ముగ్గురు రోగులకు నయం అయ్యింది. దాంతో ఇండియాలో ఇప్పటివరకు వైరస్ నుండి విముక్తి చెందిన …
Read More »ఢిల్లీలో కూడా తలుపులు మూసేసారు..లక్నో వైపే అందరి చూపులు !
కరోనా ఎఫెక్ట్ ప్రస్తుతం మనుషులు కన్నా ఐపీఎల్ పైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే కరోనా జనం ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా సోకుతుందో. దాంతో ఈ ఐపీఎల్ ప్రమాదంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బెంగళూరు తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను రద్దు చేసారు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో నిర్వహిస్తుండగా రెండవది 30న ఢిల్లీలో …
Read More »బ్రేకింగ్ న్యూస్..మార్చి 31వరకు స్కూల్స్, అంగనవాడీలతో సహా అన్నీ బంద్.. !
భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం …
Read More »