Home / Tag Archives: drugs

Tag Archives: drugs

 బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం

 బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  న‌టుడు శ‌క్తి క‌పూర్ కుమారుడు సిద్ధాంత్ క‌పూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగ‌ళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జ‌రిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్ర‌గ్స్ వినియోగంపై స‌మాచారం అంద‌డంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోట‌ల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్ర‌గ్స్ తీసుకున్నార‌నే 35 మంది అనుమానితుల …

Read More »

ఓరి దేవుడో.. పొట్టలో 108 హెరాయిన్‌ మాత్రలు.. విలువ తెలిస్తే షాక్‌ అవుతారు!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా తన పొట్టలో 108 హెరాయిన్‌ మాత్రలను దాచేశాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 26న టాంజానియా దేశస్థుడు జోహనెస్‌బర్గ్‌ నుంచి శంషాబాద్‌ వచ్చాడు. అతడి వ్యవహారశైలిపై డౌట్‌ రావడంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ తనిఖీ చేసి అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేనట్లు తేల్చారు. కానీ ఆ వ్యక్తి …

Read More »

గుజ‌రాత్ లో రూ. 450 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

గుజ‌రాత్‌ తీరం‌లోని పిపా‌వావ్‌ పోర్టులో దాదాపు 90 కిలో‌గ్రా‌ముల హెరా‌యి‌న్‌ను స్వాధీనం చేసు‌కు‌న్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుం‌దని అధి‌కా‌రులు తెలి‌పారు. ఇరాన్‌ నుంచి ఆమ్రేలి జిల్లా‌లోని పిపా‌వావ్‌ పోర్టుకు చేరు‌కున్న ఓ షిప్పింగ్‌ కంటె‌యి‌నర్‌ నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసు‌కు‌న్నారు. తని‌ఖీల నుంచి తప్పిం‌చు‌కు‌నేం‌దుకు డ్రగ్స్‌ అక్రమ రవా‌ణా‌దా‌రులు ప్రత్యేక పద్ధతి అవ‌లం‌బిం‌చా‌రని డీజీపీ అశిష్‌ భాటియా తెలి‌పారు. హెరా‌యిన్‌ ఉన్న ద్రావ‌ణంలో దారా‌లను నాన‌బెట్టి, …

Read More »

డ్రగ్స్‌ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్‌

సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్‌ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …

Read More »

‘లిక్కర్‌ మత్తులో జోగుతోంది కాంగ్రెస్‌, బీజేపీ నేతల పిల్లలే’

బంజారాహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ దొరికిన ఘటనలో చేపట్టిన చర్యలు ప్రభుత్వం, పోలీసుల పనితీరుకి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. డ్రగ్స్‌ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పబ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్‌ మాట్లాడారు. ఈ వ్యవహారంలో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట …

Read More »

Drugs Case-వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ లోని  ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు దాడులతో యువతీ యువకులు పరుగులు తీశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా అందులో మాజీ ఎంపీ, మాజీ డీజీపీ కూతుళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల …

Read More »

Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని  రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …

Read More »

Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …

Read More »

Hyderabad Drugs Case-4గురు అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని  పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …

Read More »

తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సు లో …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum