Home / Tag Archives: film nagar (page 103)

Tag Archives: film nagar

సీనియర్ హీరోయిన్ తో విజయ్ సేతుపతి రోమాన్స్

అటు తమిళ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విలక్షణ నటుడు .. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత విడుదలైన చిత్రాలు మాస్టర్,ఉప్పెన మూవీల్లో తనదైన అద్భుత నటనను కనబరిచి అందరిచేత శభాష్ అన్పించుకున్నాడు విజయ్ . తాజాగా నటి కత్రినా కైఫ్ తో కలిసి నటించేందుకు విజయ్ సేతుపతి సిద్ధం అవుతున్నాడు. ‘అందాదున్’ దర్శకుడు శ్రీరాం రాఘవన్ దర్శకత్వం …

Read More »

అక్కినేని వారసుడుతో ఉప్పెన దర్శకుడు

తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనున్నది.. ఇందులో హీరోగా నాగ చైతన్య నటించనున్నాడట. ఇప్పటికే చైతూకు బుచ్చిబాబు కథను వివరించాడని, హీరో ఓకే చెప్పాడని టాక్ విన్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట

Read More »

లీకైన పవన్ వకీల్ సాబ్ న్యూ లుక్

జనసేన అధినేత,టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ దర్శకుడు క్రిష్ కాంబోనేషన్లో సరికొత్త మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెట్లోని పవన్ ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది. ఈ ఫొటోల్లో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ …

Read More »

అల్లరి నరేష్ కు దిల్ రాజ్ బంఫర్ ఆఫర్

దాదాపు 8 ఏళ్ల అనంతరం హీరో అల్లరి నరేష్ హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన నాంది సినిమా హిట్ టాక్ మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో హీరో నరేష్ కు నిర్మాత దిల్ రాజు మంచి ఆఫర్ ఇచ్చాడు మంచి కథ సిద్ధం చేసుకుంటే… తాను సినిమా నిర్మిస్తానని చెప్పాడు. నాంది సినిమా చూసి ప్రత్యేక సభను ఏర్పాటు చేసిన దిల్ రాజు.. ఈ సినిమా వల్ల బయ్యర్లకు లాభాలు …

Read More »

ఆ నటుడుతో యామీ గౌతమ్ రోమాన్స్

‘స్కామ్ 1992′ వెబ్ సిరీస్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు ప్రతీక్ గాంధీ. త్వరలో అతడు ఉరి’ డైరెక్టర్ ఆదిత్య ధార్, నిర్మాత రోనూ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ మూవీలో నటించనున్నాడు. ఇందులో ప్రతీక్ పక్కన యామీ గౌతమ్ నటించనుంది మూవీలో ఘాటైన రొమాన్స్ ఉంటుందని తెలుస్తోంది ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది జూన్ తర్వాత పట్టాలెక్కనుంది..

Read More »

బాలయ్య కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు,ప్రముఖ నటుడు,హిందుపూరం ఎమ్మెల్యే యువరత్న  బాలకృష్ణ హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ లో రూ 15 కోట్లకు రెండంతస్తుల ఇంటిని కొన్నారని మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ ఇల్లు 9,395 చ.అ విస్తీర్ణంలో ఉందని తెలిపింది. స్టాంప్ డ్యూటీ కింద రూ.82.5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీ కింద రూ 7.5 …

Read More »

నక్క తోక తొక్కిన కృతిశెట్టి

ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల యువత మదిని కొల్లగొట్టిన భామ కృతిశెట్టి. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ యువహీరో సరసన నటించడానికి అవకాశం దక్కించుకుందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎనర్జిటీక్ హీరో రామ్ పోతినేని-లింగుస్వామి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా రానున్న సంగతి విదితమే. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ …

Read More »

“దానికైన రెడీ” అంటున్న రెజీనా

ఒక నటిగా తననుతాను నిరూపించుకునేందుకు ప్రతినాయక పాత్రలను సైతం చేసేందుకు సిద్ధమని హీరోయిన్‌ రెజీనా కెసాండ్రా పేర్కొంది. హీరో విశాల్‌ నటించిన తాజా చిత్రం ‘చక్ర’. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో హీరోయిన్‌ రెజీనా నటించగా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ.. ఒక నటిగా …

Read More »

ఇద్దరు భామలతో రవితేజ రోమాన్స్

`క్రాక్` విజయంతో ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకు పరిచయమవుతోంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. `ఖిలాడి` తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట. ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా …

Read More »

కంగనా రనౌత్ కొత్త వ్యాపారం

విభిన్న రోల్స్ తో మెప్పించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కొత్త అవతారం ఎత్తనుంది. ఈసారి మూవీ కోసం కాకుండా రియల్ వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్ ప్రదేశ్లోని తన సొంతూరు మనాలిలో ఆమె ఒక కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేయనుంది. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిపింది. ‘ఈ కొత్త వెంచర్ నా కల. సినిమాలు కాకుండా నాకు ఇష్టమైనది ఆహారం అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat