Home / Tag Archives: film nagar (page 112)

Tag Archives: film nagar

AR రెహమాన్ వినూత్న నిర్ణయం

దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.

Read More »

ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.

Read More »

ఆ హీరోతో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఢీల్.. ఏంటో తెలుసా.?

తెలుగు, హిందీతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం చకచకా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. తాజాగా తమిళంలో `అయలాన్` షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్.. శివ కార్తికేయన్ గురించి మాట్లాడింది. `శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశా. ఆయన చాలా మంచి నటుడు. తమిళంలో …

Read More »

రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రం నుంచి క్యూట్ బ్యూటీ రష్మిక తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీలో హీరోయిన్ గా నటించమని చిత్ర బృందం ఆమెను సంప్రదించిందట. అయితే రష్మిక రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో యూనిట్ వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న అప్ కమింగ్ భామ ప్రియాంక మోహన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం

Read More »

‘కేజీఎఫ్-2’ విడుదల డేట్ వచ్చింది

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్-2′. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ మూవీని మే 30న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘KGF-2’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది

Read More »

ఆలీ మూవీలో అచ్చిరెడ్ది,ఎస్వీ కృష్ణారెడ్డి

హాస్య నటుడు ఆలీ నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో వీరు ముగ్గురూ పాల్గొన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నటుడు ఆలీ.. ఈ ముగ్గురు కలిసి తీసిన యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Read More »

ఆదిపురుష్‌ ఓ అద్భుత ప్రపంచం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్‌ క్యాప్చర్‌ షూటింగ్‌ మంగళవారం నుంచి మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘అంతర్జాతీయ సినిమాల్లో వాడే అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ‘ఆదిపురుష్‌’ కోసం ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాల్ని ఉపయోగిస్తూ ఇండియాలో తెరకెక్కుతున్న తొలి …

Read More »

వరుణ్ తేజ్ గని ఫస్ట్ పంచ్ అదిరింది

వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘గని’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులైలో రిలీజ్ కాబోయే ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్.. …

Read More »

ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఈ టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. లైక్స్, ట్రెండింగ్ లో పవన్ కెరీర్ లోనే టాప్లో ఈ టీజర్ నిలవగా గత 90 గంటలకు పైగా యూట్యూబ్ లో నెం. స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్ట్ సెకండ్ టీజర్ గా ఇది రికార్డు సాధించగా.. …

Read More »

టాలీవుడ్ లో విషాదం

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు V.దొరస్వామి రాజు కన్నుమూశారు. VMC పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆయన.. తొలిసారి NTR సింహబలుడు సినిమాను విడుదల చేశారు. గుంతకల్ కేంద్రంగా రాయలసీమలో VMC సంస్థను విస్తరించగా.. దీనిద్వారా డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి పలు చిత్రాలు రిలీజ్ చేశారు. అన్నమయ్య, సింహాద్రి సీతారామయ్య గారి మనవరాలు సహా పలు సినిమాలనూ నిర్మించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat