తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి హన్సికతో సరికొత్త సినిమా ప్రయోగం చేయబోతున్నారు. రుధ్రార్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై.. బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోత్వాని ముఖ్య పాత్రలో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెబుతున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగే డ్రామా …
Read More »అల వైకుంఠపురములో మరో రికార్డు
టాలీవుడ్ కి చెందిన మాటల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాలలోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. తెలుగు …
Read More »ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత
ఇటు తెలుగు అటు తమిళంతో పాటు కన్నడం లాంటి పలు భాషా చిత్రాల్లో తనకే సాధ్యమైన కామెడీతో కోట్లాది ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన ఈ రోజు తెల్లవారుఝామున 4.35 ని.లకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా ఉంది. కమెడీయన్‌గానే కాకుంగా మానవతా వాదిగా,సామాజిక చైతన్యం గల వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకున్న వివేక్ ఇలా హఠాన్మరణం చెందడంతో అభిమానులు, …
Read More »సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది. యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం …
Read More »పవన్ పై శృతి సంచలన వ్యాఖ్యలు
అందాల నటి శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ హిట్ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిటాచాట్ చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ కోరాడు. దీనికి సమాధానంగా.. మహేష్ బాబు ఓ జెంటిల్మెన్, పవన్ ఓ ఎపిక్ అని బదులు ఇచ్చింది. శృతి ప్రస్తుతం ‘సలార్’లో నటిస్తోంది.
Read More »మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ భామ
ఇటీవల విడుదలైన రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ అమ్మడు నన్ను దోచుకుందువటే చిత్రంతో కుర్రకారు హృదయాలు దోచుకుంది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ చిత్రం అందించిన సక్సెస్ మరే చిత్రం …
Read More »పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులు …
Read More »నక్క తోక తొక్కిన రాశీ ఖన్నా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్యతో మళ్లీ జతకట్టే అవకాశాన్ని రాశీఖన్నా దక్కించుకుంది. థ్యాంక్ యూ చిత్రంలో ఆమె నటించనుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అవికాగోర్, మాళవిక నాయర్లు రెండు పాత్రలకు ఎంపిక కాగా, మరో పాత్రకు పలు అన్వేషణల అనంతరం రాశీఖన్నాకు అవకాశం దక్కింది. గతంలో వెంకీమామలో నాగచైతన్యతో కలిసి రాశీఖన్నా నటించింది.
Read More »తన మనసులో కోరిక బయటపెట్టిన రష్మిక
ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా.. సినిమాల్లోకి రాకముందు టీచర్ అవ్వాలనుకుందట. మైసూర్ కాలేజీ రోజుల్లో టీచర్ వృత్తిలో స్థిరపడాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట. అయితే విధి మరోలా తలచిందని, అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. కాస్త, ఫిలసాఫికల్ మోడ్ లోకి వెళ్లిపోయింది రష్మిక.
Read More »పెళ్లి పీటలు ఎక్కుతున్న లక్ష్మీ రాయ్
ఇటు తెలుగు అటు తమిళ హిందీ భాషలలో సత్తా చాటుతున్న అందాల రాక్షసి రాయ్ లక్ష్మీ. నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ స్పెషల్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్, చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియన్స్‌కు …
Read More »