Home / Tag Archives: girl

Tag Archives: girl

వరంగల్ జిల్లాలో మరో దారుణం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …

Read More »

అబ్బాయిల్లోనే క్యాన్సర్‌ కేసులు ఎక్కువ

దేశంలో అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చికిత్స అందజేసే విషయంలో బాలికల కంటే బాలురకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు లాన్సెట్‌ ఆంకాలజీ నివేదిక తెలిపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకొనేవారిలో బాలికల కంటే బాలురే ఎక్కువ మంది ఉన్నట్టు తేలింది. జనవరి 2005-డిసెంబర్‌ 2019 మధ్య 0-19 ఏండ్ల వయస్కుల క్యాన్సర్‌ రిజిస్టర్లను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఢిల్లీ ఎయిమ్స్‌, చెన్నై క్యాన్సర్‌ …

Read More »

ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?

సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …

Read More »

మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ ఇచ్చి అత్యాచారం

యూపీలోని ఘ‌జియాబాద్‌ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లిన యువ‌తిని ముగ్గురు యువ‌కులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్క‌డ ఆమెకు మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ను ఇచ్చారు. ఓ వ్య‌క్తి ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు. ఆ త‌ర్వాత వాళ్లు రేప్‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు చెప్పారు. కొంత …

Read More »

మహారాష్ట్రలో ఓ దారుణం

మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. బాలికపై ఓ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల జూలై 13న బాలికను కారులో ఎక్కించుకుని నాగ్ పూర్ నగరం మొత్తం తిప్పి చూపించిన  ఎస్సై అనంతరం ఆమెకు మద్యం తాగించి, హోటల్ రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన …

Read More »

భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ యువతికి భారీ షాక్

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో …

Read More »

హైదరాబాద్ లో దారుణం.. ఓ యువతిని ప్రేమించి… మరో యువతిని…?

తనను మోసం చేసిన వ్యక్తిపై బాధిత యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీ టీం పోలీసుల వివరాల ప్రకారం..నగరంలోని  మాదాపూర్ లో  ఆపరేటర్ గా  పని చేస్తున్న అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనను మోసం చేశాడని బాధిత యువతి షీటీంకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజమని తేలింది.. …

Read More »

దేశంలో మంకీ ఫాక్స్‌ కలకలం.. యూపీ బాలికలో లక్షణాలు..

యూపీలో మంకీ ఫాక్స్‌ వైరస్‌ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్‌ తరహా లక్షణాలు రావడంతో అక్కడ …

Read More »

అబ్బాయికి బట్టతల ఉందని అమ్మాయి….?

సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …

Read More »

అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌వాట్సాప్ స్టేట‌స్

ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేట‌స్ ఒక అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌ది. ఈ ఘ‌ట‌న తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.వివ‌రాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన‌ గంధం రాజ‌య్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ‌కు ల‌త ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన‌ ఫోటోలను బుధ‌వారం వాట్సాప్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino