ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …
Read More »విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …
Read More »రాష్ట్రంలో జ్వరాలు…వైద్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని రీజినల్, జిల్లా హాస్పిటళ్లు, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్ పేషెంట్ల(ఓపీ)ను చూడాలని డిసైడయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అంచనా వేసిన అధికారులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినట్లు …
Read More »చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!
గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ …
Read More »జీర(జీలకర)వాటర్ త్రాగితే
ప్రతి రోజు నిద్రలేవగానే పరగడుపున జీర(జీలకర)వాటర్ త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జీలకర వాటర్ త్రాగితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం ప్రతి రోజు పరగడుపున జీలకర వాటర్ త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కిడ్నీల్లోని రాళ్ళు కరుగుతాయి గ్యాస్,అసిడిటీ,అజిర్తీ తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది దగ్గు,జలుబు దగ్గరకు రాకుండా ఉంటుంది శరీరంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది
Read More »2004..2015..2018..2019లోమణిరత్నంకు గుండెపోటు
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్‌లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి …
Read More »మీకు ఆ “పవర్”కావాలా అయితే టమాటా తినండి..!
టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …
Read More »శోకసంద్రంలో అభిమానులు.. కార్యకర్తలు..
మాజీ ముఖ్యమంత్రి,రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన పుదుచ్చేరి రాష్ట్ర డీఎంకే నాయకుడు ఆర్వీ జానకిరామన్ (79) ఈ రోజు సోమవారం కన్నుమూశారు. పుదుచ్చేరి రాష్ట్ర రాజకీయాల్లో డీఎంకే నాయకుడిగా కీలకపాత్ర పోషించి, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జానకీరామన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జానకీరామన్ మృతికి పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు. తమ అభిమాన నాయకుడు మృతిపట్ల ,అభిమానులు,కార్యకర్తలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
Read More »ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం పార్టీ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అందరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.ప్రైవేటు వైద్యం కన్నా మించిన వైద్యం ప్రభుత్వ ఆశుపత్రిలో అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు.రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని అనేక సందర్భాల్లో జగన్ చెప్పగా..దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉచ్చిత వైద్యం అందేలా చేస్తామని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ …
Read More »హాస్పిటల్ లో చేరిన జానకమ్మ.. ఆందోళనలో అభిమానులు
ప్రముఖగాయని, గాన కోకిల జానకి ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. తీవ్రంగా నొప్పి రావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉండగా.. ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More »