Home / Tag Archives: India (page 61)

Tag Archives: India

అతడు ఉన్నంతవరకు అడుగు ముందు పెట్టాలంటే భయపడాల్సిందే..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది.ఈ మధ్య ఐసీసీ ట్వీట్లలో పెట్టే పోస్టులలో ధోనీనే తరచూ కనిపిస్తున్నాడు.మొన్న ధోనీ కీపింగ్ చేస్తే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించింది ఐసీసీ..ధోనికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ ధోనినే. దీనికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా …

Read More »

వరల్డ్‌కప్‌కు ఆ రెండు జట్లే ఫేవరెట్స్..మేము నామమాత్రమే

రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారీ అంచనాలు లేకుండానే బరిలోకి ఉంటామని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తెలిపాడు.ప్రపంచ కప్ కు భారీ అంచనాలు పెట్టుకుని ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేసాడు.మేము భారీ అంచనాలు లేకుండానే వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే,రాబోవు ఈ మెగా ఈవెంట్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరియు టీమిండియా జట్లే ఫేవరెట్స్‌ అని డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు.ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో వరల్డ్‌కప్‌ …

Read More »

ట్రంప్ ట్రాప్ లో తెలుగోళ్ళు..14మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్

అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేయడం పై ఒక క్లారిటీ వచ్చింది.మన తెలుగోళ్ళు కొంతమంది అక్కడ పెద్ద ఎత్తున అక్రమ వలస నేరాలకు పాల్పడుతున్నారని సమాచారం.మనకి వచ్చిన సమాచారం ప్రకారం అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ అదికారులు ఈ అక్రమ వలసల రాకెట్ ను చేదించి వలసదారుల గుట్టు బయట పెట్టేందుకు మిచిగన్‌ అనే రాష్ట్రంలో అధికారులు ఫేక్‌ యూనివర్సిటీని సృష్టించి..అందులో సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను …

Read More »

ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఫలితం ఇలా ఉంటుందా?

హామిల్టన్ లో ఈరోజు న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ జట్టు అట్టర్ ఫ్లాప్ అయింది.వరుస క్రమంలో నేను ముందంటే నేను ముందు అన్నట్టు పెవిలియన్ కు వెళ్లారు.కోహ్లి స్థానంలో వచ్చిన గిల్ కాసేపు గ్రీజ్ లో ఉన్న ఆ వెనువెంటనే అవుట్ అయ్యాడు.చివరిరో చాహల్ ఒక్కడు మాత్రం కాసేపు ఆడడంతో భారత్ 92కు అల్ అవుట్ అయింది.అందరు రోహిత్ పై ఆశలు పెట్టుకున్న చివరకు నిరాశ మిగిలింది.కోహ్లి లేకపోయినా …

Read More »

ఇప్పటికి 49 మాత్రమే…రానున్నరోజుల్లో ఇంకెన్నో?

ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన మూడోవ వన్డేలో హాఫ్‌సెంచరీ చేశాడు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి వన్డేల్లో 49 అర్ధశతకాలు సాధించడం విశేషం.వన్డేల్లో రోహిత్-విరాట్ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి…కాగా ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్-గంగూలీ జోడీ 26 శతక భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు.50 హాఫ్‌సెంచరీలకు విరాట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.ఇలానే …

Read More »

కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన హర్ధిక్ పాండ్యా ..వీడియో హల్ చల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హర్ధిక్ పాండ్యా అప్పుడే తన పవర్ ఏంటో చూపించాడు. చహల్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడగా.. ఫార్వార్డ్‌ ఫీల్డింగ్‌ ఉన్న పాండ్యా సూపర్‌ …

Read More »

హిందువులైన కారణంగానే సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …

Read More »

గణతంత్ర దినోత్సవం ఈరోజునే ఎందుకు జరుపుకుంటాం..?

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.   భారతదేశానికి 1947 …

Read More »

నాకు ధోని సపోర్ట్ ఉన్నంతవరకు నేనే రాజు..అందుకే కోహ్లి అవుట్

టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం  సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని. అయితే ఇప్పుడు ప్రస్తుతం …

Read More »

క్రికెట్ చరిత్రలో తొలిసారి..సూర్య కిరణాలు మ్యాచ్ కు అడ్డుపడ్డాయి

వ‌ర్షం కార‌ణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నద‌నే కార‌ణంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోవడం అంద‌రికీ తెలిసిందే.అయితే క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నేపియ‌ర్‌లో జరిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్య‌టింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat