Home / Tag Archives: joginapalli santhosh kumar (page 6)

Tag Archives: joginapalli santhosh kumar

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఎమ్మెల్యే సతీమణి

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి గారు మొక్కలు నాటారు . వారితో పాటు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక గారు కూడా పాల్గొన్నారు. కాంతారావు గారు ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గాన్ని మొక్కలు నాటి , రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని …

Read More »

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నర్సరీ..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి భూపాలపల్లి జనరల్ మేనేజర్ గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెన్కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి …

Read More »

వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వితిక షేర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది. తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు …

Read More »

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ లో మిథాలీ రాజ్..

టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి …

Read More »

ఎంపీ సంతోష్ కు మంత్రి కేటీఆర్ విషెస్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు. ఈ …

Read More »