మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా మాట్లాడిన ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పీకల దాకా మద్యం సేవించిన ఫయాజ్ ఆదివారం రాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ …
Read More »కరోనా అప్డేట్ – దేశంలో 86 లక్షలు కరోనా కేసులు
శంలో కరోనా కేసులు 86 లక్షలు దాటాయి. గత కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనా బారినపడినవారి …
Read More »మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు- బీజేపీ 15, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం
మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం 11.00 గంటల వరకూ జరిగిన లెక్కింపులో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. బీఎస్‌పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన జ్యోతిరాదిత్య ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందా అనే దానిపై పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే స్పష్టత వస్తుంది. బీజేపీ …
Read More »దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. ఇందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 490 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 1,26,611 మంది వైరస్ తో మృతి చెందారు
Read More »రూపం మార్చుకున్న కరోనా వైరస్
కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్‌ల్యాండ్ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను …
Read More »బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ
బిహార్ ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని ఎన్డీయేకు ఓటెయ్యాలని కోరారు. ‘బిహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రగతి పథంలో నడిచే ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధరించడానికి అభివృద్ధి పథకాలు నిలిచిపోకూడదు. దానికి బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం అవసరం’ అని మోదీ రాసిన లేఖను …
Read More »24 గంటల్లో కొత్త 38,310 మందికి కోవిడ్
దేశంలో గత 24 గంటల్లో కొత్త 38,310 మందికి కోవిడ్ సంక్రమించింది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి పెరిగింది. గత 24 గంటల్లోనే దేశంలో 490 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,097కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,41,405కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 76,03,121కి చేరుకున్నది. గత …
Read More »ఒడిశా గవర్నర్ కి కరోనా
ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ జీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. గవర్నర్‌తోపాటు ఆయన సతీమణి, మరో నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వారంతా భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్ దవాఖానలో చేరారని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. కాగా, ఈ మధ్యకాలంలో గవర్నర్ దంపతులను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా బారినపడిన …
Read More »ఎమ్మెల్సీగా ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ ఎంఎల్‌సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయిన …
Read More »